
today horoscope in telugu
షరాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి. కానీ దీనికోసం రుణాలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ స్నేహ బంధం బలపడుతాయి. కుటుంబ సభ్యులు మీకు సమయాన్ని కేటాయిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అనవసర విషయాల కోసం ఆలోచించకండి. మీరు విలాసవంతమైన జీవితం కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులు మీ కోసం ఆరాటపడుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు రావచ్చు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ విష్ణుసహస్రనామాలను చదవండి.
మిథునరాశి ఫలాలు : మంచి ఆరోగ్యం ఉంటుంది. సంతోషకరమైన రోజు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ఆర్థిక పరిస్తితి సాధారణంగా ఉంటుంది. ప్రేమికురాలితో విబేధాలు రావచ్చు. ఆఫీస్లో ఓపికతో పనిచేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల నుంచి బహుమతులు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అనుమానాలతో ఇబ్బందులు. కుటుంబ సభుయలతో మంచిగా గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి రోజు.ఇష్టదేవతారాధన చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఆరోగ్యం జాగ్రత్త, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ నుంచి లాభాలు వస్తాయి. పిల్లల ద్వారా సంతోషం కలుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వివాహ జీవితంలో అత్యుత్తమమైన రోజు. విద్యార్థులకు మంచి పలితాలు వస్తాయి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. కన్యారాశి ఫలాలు : ఈరోజు ప్రయాణాలు చేసేటపుపడు జాగ్రత్త. ముఖ్యంగా వస్తువుల విషయంలో జాగ్రత్త. అభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమికులు దూరంగా ఉండాల్సి వస్తుంది. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ శివారాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు బంధువుల రాక, ఆస్తి విషయాలో మార్పులు, లాభాలు రావచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. విద్యార్థులకు మంచి పలితాలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆరగ్యోం జాగ్రత్త. విద్యార్థులు బాగా కష్టపడాలి. ఇష్టదేవతరాధన చేయండి. వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్కు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య ఎడబాటు. విద్యార్థులకు శ్రమ. ఆరోగ్యం జాగ్రత్త. వైవాహికంగా బాగుంటుంది. మంచి మార్పులు. హనుమంతునికి మల్లెపూలతో ఆరాధన చేయండి.
today horoscope in telugu
ధనస్సురాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు, అతిథుల రాక మీకు సంతోషం కలిగిస్తుంది. ప్రేమికులు ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయికానీ అవి సర్దుకుంటాయి. గోసేవ చేయండి మంచి జరుగుతుంది. మకరరాశి ఫలాలు : ఈరోజు ఆర్జిక బాధలు తొలిగిపోతాయి. సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు. వివాహం అయిన వారికి సంతోషకరమైన క్షణాలు ఈరోజు అందుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. దుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు అనవసరంగా సమయం వృథా చేయకండి. గాలిలో ఊహలతో గడపకండి. కార్యాచరణ ప్రారంభించాల్సిన సమయం. అనవసర ఖర్చులు పెట్టకండి. కుటుంబ పరిస్తితి మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఓపికతో గడపండి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సినరోజు. వైవాహికంగా ప్రశాంతత కలిగిన రోజు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. మీనరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఉషారైన పనులతో ముందుకు పోతారు. ఖర్చులు చేసేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. ఇంట్లో ఒకరికి అనారోగ్య సమస్య రావచ్చు. ప్రయాణంలో కొత్త పరిచయాలు.గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శివాలయ దర్శనం, ప్రదక్షణలుల మంచి ఫలితాలను ఇస్తాయి.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.