After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ఆర్థిక సమస్యలు రావచ్చు. అనుకూలతలు తక్కువగా ఉంటుంది. కటుంబంలో అనుకూలతలు తక్కువ. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. సాయంత్రం నుంచి పరిస్థితులో మార్పులు ఉంటాయి. శుభవార్త వింటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మహిళలకు పని భారం. పేదలకు వస్త్ర దానం చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. శరీరక శ్రమతో కూడిన రోజు. మీరు వేసుకున్న ప్లాన్లో మార్పులు జరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు. మహిళలకు దూర ప్రాంతం నుంచి వార్తలు అందుతాయి. శ్రీసుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేటపుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. పనులలో ఆటంకాలు వస్తాయి. మీరు తెలివితేటలతో ముందుకుపోతారు. అనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో సంతోషం. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మహా విష్ణు ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : విలువైన వస్తువులు జాగ్రత్త. ఆదాయంలో సాధారణ స్థితి. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు పోతారు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోకండి. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope January 01 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. ఇంట్లో సఖ్యత, సంతోషం పెరుగుతాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. శక్తిమంతమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి రోజు. గతంలో పోయిన ధనం మీకు అందుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. అనవసరంగా సమయాన్ని వృథా చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. అమ్మతరుపు వారి నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. బంధుత్వాలతో ఇబ్బందులు. పనులలో ఆటంకాలు వస్తాయి కానీ మీరు వాటిని ఆధిగమిస్తారు. ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇరుగుపొరుగు వారితో సమస్యలు రావచ్చు. షాపింగ్ చేస్తారు. ఖర్చులు మీ అదుపు తపుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చాలా సంతోషంగా గడిచిపోయే రోజు. ఉత్సాహం, ఉల్లాసంగా ఉండే రోజు., జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయంలో చక్కటి పెరుగుల కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు. ఆనుకోని ప్రయాణాలు. ధనం విషయలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చాలా సంతోషంగా గడిచిపోయే రోజు. కోపతాపాలను ఆదుపులో ఉంచుకోవాల్సిన రోజు. వ్యాపారస్తులకు లాభాలు. ట్రేడింగ్, షేర్ మార్కెట్లో లాభాలకు అవకాశం ఉంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆనందంగా ఉంటుంది ఈరోజు. ప్రేమ జీవితం ఈరోజు వెల్లివిరుస్తుంది. ఆకస్మికంగా లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో అందమైన రోజు. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. నవగ్రహారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆర్థిక సమస్యలు రావచ్చు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. మాట్లాడేటపుపడు జాగ్రత్త వహించండి. మహిళలకు ధనలాభాలు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువుల నుంచి ఇబ్బందులు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి,
మీనరాశి ఫలాలు : ధనాన్ని పొదుపు చేయాల్సిన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. అన్నదమ్ముల నుంచి సహకారం అందుతుంది. కుటుంబంలో పరిస్థితులు అనుకూలం. విదేశీ ప్రయణాలకు అనుకూలత. ధనలాభాలు. ప్రయాణ లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
This website uses cookies.