
How To Know Zodiac Sign By Name?
మేషరాశి ఫలాలు : పనులు నిరాశజనకంగా సాగుతాయి. ఉత్సాహంతో ఉండరు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాని రోజు. మంచి చేద్దామనుకున్నా చేయలేని రోజు. అనారోగ్య సూచనలు. ఆర్థిక విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు. మహిళలకు ఇబ్బంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని వివాదాలు, మనస్పర్థలు. పనికి తగ్గ గుర్తింపు ఉండదు. అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలు. మనఃశాంతి కోసం దేవాలయాలకు వెళ్తారు. మహిళలకు అనుకోని చికాకులు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో మార్పులు. శ్రీదుర్గాదేవి స్తోత్రం చదువుకోండి.
మిధునరాశి ఫలాలు : లాభ సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేసే పనుల్లో సంతృప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్య సూచన. మహిళలకు అనుకోని లాభాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : చాలాకాలంగా ఉంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్ని రంగాల వారికి విజయం చేకూరుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచి సమయం. మహిళకు అనుకోని చోట నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope january 05 2022 check your Zodiac Signs
సింహరాశి ఫలాలు : బంధువులతో గొడవలు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. సంతానం వల్ల చికాకులు. మహిళలకు మాటపట్టింపులు. ఆర్థిక మందగమనం. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడుతాయి. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి లేదా వినండి.
కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్తిక సమస్యలు రావచ్చు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. చేసే పనులు నిదానంగా నడుస్తాయి. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. మహిళలకు పని మీద శ్రద్ధ పెట్టలేని స్తితి. శ్రీ చండీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. విశేషమైన రోజు. బంధువులు, మిత్రుల నుంచి సహాకారం అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన రోజు. ఆనందంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మహిళలకు ధనలాభం. శ్రీశివారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆర్థిక సమస్యలు. కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం రాదు. మహిళకు ఇష్టమైన వారి నుంచి వత్తిడి పెరుగుతుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ధనలాభం. ఉల్లాసంగా ఉంటారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు. పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు ధనలాభం. మిత్రలాభం. ప్రయాణాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మనస్సులో కలత. ఆలోచనలు కలసిరావు. ప్రశాంతంత కొరవడుతుంది. చేసే పనులపై శ్రద్ధ ఉండదు. కుటుంబంలో ఆటుపోట్లు. మహిళలకు తీవ్రపని భారం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు పెద్దగా కలసిరావు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీ చిరకాల కోరికలలో కొన్ని నెరవేరుతాయి. మనస్సులో ఆధ్యాత్మికత పెరుగుతుంది.విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు వస్త్ర లాభం. సమాజసేవలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం చదువుకోండి.
మీనరాశి ఫలాలు : మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం. మహిళలకు ప్రశంసలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి, గణపతి ఆరాధన చేయండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
This website uses cookies.