these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : కోపతాపాలను అదుపులో ఉంచుకోవాల్సిన రోజు. ఆదాయంలో స్వల్ప మార్పులు. వ్యాపారాలో ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు పని భారం. శ్రీ శివపంచాక్షరీ జపించండి. వృషభ రాశి ఫలాలు : అనవసర ఖర్చులు వస్తాయి. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. కానీ చివరకు వాటిని అధిగమిస్తారు. దూర ప్రాంతం నుంచి మిత్రులు లేదా బంధువుల నుంచి బహుమతులు అందుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు చక్కటిరోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకోని విధంగా నష్టాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్థితి. ఆనుకోని ప్రయాణాలు. వ్యాపారాల్లో పెద్దగా లాభాలు రావు. కుటుంబంలో మామూలు స్థితి. వివాదాలకు అవకాశం ఉంది జాగ్రత్త. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ప్రయాణాలు. వ్యయప్రయాసలతో కూడిన రోజు అయినప్పటికీ పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రకాల వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు మంచి రోజు. శ్రీ శివారాధన చేయండి.
Today Horoscope January 09 2023 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : చక్కటి రోజు ఇవాల. అనుకోని వివాదాలు వస్తాయి కానీ మీరు తెలివితేటలతో ముందుకుపోతారు. ధనలాభాలు వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. అన్ని రకాల వ్యాపారాలు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. కుటుంబంలో సంతోష వాతావరణం. మహిళలకు ధనలాభాలు. అమ్మవారి ఆరాదన చేయండి.
తులా రాశి ఫలాలు ; ధైర్యంగా ముందుకుపోవాల్సిన రోజు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. కుటుంబంలో మార్పులకు అవకాశం ఉంది. సమస్యలు వస్తాయి. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు రావచ్చు. పెద్దల మాటలు, సలహాలు వినడం వల్ల మంచి జరుగుతుంది. శ్రీ రుద్రాభిషేకం పారాయణం/అభిషేకం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు జాగ్రత్తలతో ముందుకుపోవాలి. ఆదాయంలో పెద్దగా తేడా ఉండదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఇంటికి బంధువులు/ మిత్రులు వస్తారు. మహిళలకు బాధలు తొలిగిపోతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సహంగా ఉంటుంది. ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. అనసవర ఖర్చులు వస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివితేటలతో ముందుకుపోతారు. పెండ్లి కోసం ఎదురుచూస్తునన వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ, కుబేర ారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో అందరూ కలిసి ముఖ్య విషయాలు చర్చించుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. ప్రయాణ సూచన. ఆదాయంలో లాభాలు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు గడిచిపోతుంది. ధనలాభాలు వస్తాయి. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. షేర్, ట్రేడింగ్‌లు లాభదాయకం. మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలమైన రోజు. మహిళలకు లాభదాయకమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి శుభఫలితాలు వస్తాయి. శ్రమతో పనులు పూర్తిచేయాలి. అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలుచేసే వారికి అనుకూలం. విలువైన వస్తువులు కొంటారు. అనుకోని మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.