Zodiac Signs : జనవరి 15 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనుకోని పని భారం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర విరుద్ద బావనలు పెరుగుతాయి. అనారోగ్య సూచన. బంధు మిత్రుల సహకారం. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి,.
వృషభరాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం, పండుగ వాతావరణం. అనుకోని ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలలో మందడుగు పడుతుంది. మహిళలకు ధనలాభం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : కొంచెం ఇబ్బంది. పని భారం పెరుగుతుంది. కుటుంబంలో కలతలు. అనుకోని నష్టాలు. శత్రుబాధలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మహిళలకు ధననష్టం. శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని వస్తు లాభాలు. కుటుంబంలో ఆనందం. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. అరోగ్యం. సతోషం మీ సొంతం. వ్యాపారాలు లాబాల బాటలో సాగుతాయి. ఆర్థిక పురోగతి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope january 15 2022 check your Zodiac Signs

సింహరాశి ఫలాలు : మంచి రోజు. కుటుంబంలోముఖ్య నిర్ణయాలు. అనుకోని చోట నుంచి శుభవార్త శ్రవణం. ముఖ్య సమాచారం తెలుస్తుంది. విందులు,వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభంగా నడుస్తాయి. పై అధికారుల ప్రశంసలు. మహిళలకు వస్త్ర లాభం.

కన్యరాశి ఫలాలు : చికాకులు, సమస్యలతో ఈరోజు గడుస్తుంది. అనుకోని కష్టాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. పిల్లల నుంచి చెడువార్తలు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు మామూలుగా సాగుతాయి. మహిళలకు మాటపట్టింపులు. శ్రీఅలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఆర్థికంగా అంతంత మాత్రమే. బంధువలులతో వివాదాలు. ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. మహిళలకు శ్రమాధిక్యం. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని శుభ వార్తలు వింటారు. ఆర్తికంగా పురోగతి. వ్యాపారాలు మంచి లాభాలు గడిస్తారు. అనుకోని వ్యక్తుల కలయికతో మనస్సు సంతోషం. మహిళలకు లాభదాయకమైన రోజు. కుటుంబంలో శుభ కార్య సూచన. శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అనుకోని మలుపులతో ఈరోజు థ్రిల్‌గా ఉంటుంది. పండుగ వాతావరణం. విందులు. వినోదాలకు హాజరు. కుటుంబంలో మంచి వాతావరణం. ఆర్థికంగా ఆనందం. మహిళలకు శుభం. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు కొంచెం నిరాశ, కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అనుకోని వ్యక్తుల ద్వారా నష్టాలు. కుటుంబంలో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. బంధువుల కలయిక, సహకారం. మహిళలకు మంచిరోజు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతలు. వ్యయ ప్రయాసలతో కూడిన రోజు. ధనవ్యయం పెరుగుతుంది. శ్రమ బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అనందంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు. అనుకోని ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలొ నడుస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్తలు. మహిళలకు మంచి రోజు. హనుమాన్‌ చాలీసాను పారాయణం చేయండి.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో కొత్త ఆశలు..

Advertisement

Recent Posts

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'సంక్రాంతి సంబరాల' డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే…

54 minutes ago

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

2 hours ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

4 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

5 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

6 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

7 hours ago