tomato : మనం ఇంట్లో వండుకునే ప్రధానమైన కూరగాయాల్లో టొమాటకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది లేకుంటే కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. కర్రీలు, ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్‌లో కూడా టొమాటో లేదా దాని గుజ్జును అధికంగా వినియోగిస్తుంటారు. ఇక బయట రెస్టారెంట్లు, బేకరీల్లో టొమాటో సాస్ తప్పనిసరి అయిపోయింది. కర్రీల్లో గ్రేవీ , టెస్ట్ కోసం టొమాటోను కొందరు అధికంగా వినియోగిస్తుంటారు. టొమాట చూసేందుకు ఎరుపుగా కళ్ల నిండా ఆకర్షిస్తుంది. శరీర డైట్ మెయింటెన్ చేసేవారు పచ్చి టమాటాలను కూడా తింటుంటారు. ఆరోగ్యానికి టొమాటో చాలా మంచిది. అయితే, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు టొమాటో ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా మనం ఇంట్లో టొమాటోను అధికంగా వినియోగిస్తుంటాము. కూరలు, సూప్స్ కోసం విరివిగా వాడుతుంటాము. అయితే టొమాటోను ఎక్కువగా తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుందని, లేనివారికి కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టొమాటోను ఆగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు ఆగ్జాలిన్ అనేది మన బాడీలోని యూరిక్ యాసిడ్‌తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంది. ఆగ్జాలిన్‌ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వలన కిడ్నీల్లో చిన్నగా రాళ్లలాగా ఏర్పడుతాయి. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం ద్వారా మూత్రానికి అడ్డుగా ఉంటాయి.
దీంతో మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పికలుగుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతకాలానికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టొమాటోను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడానికి లేదా వాటి ఎదుగుదలకు ఆగ్జాలిన్ అనేది చాలా ప్రోత్సహిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.