
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు అందుతాయి. ఆర్థికంగా చక్కటి శుభ ఫలితాలు. అన్నింటా సానుకూలమైన వాతావరణం. వేర్వేరు మార్గాల ద్వారా ఆదాయం చేతికి అందుతుంది. మహిలలకు ప్ర్రోత్సాహకరంగా ఉంటుంది. నవగ్రహారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు గడుస్తుంది. ఆశించినవి జరుగవు కానీ మంచిగా గడుస్తుంద. వివిధ మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఇస్టదేవతారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మంచి చేద్దామనుకుంటే చెడుగా మారుతుంది. అనుకోని విధంగా ఖర్చులు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. వ్యాపారాలలో సామాన్య లాభాలు వస్తాయి. మహిలలకు పనిభారం. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనకూలమైన మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు పెరుగుతాయి. మంచి వార్తలు వింటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. అరోగ్యం బాగుంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope July 05 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలతో ఈరోజు గడుస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు పెరుగుతాయి. వివాదాలకు అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. కుజ గ్రహం దగ్గర దీపారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు శుభ వార్తలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. మహిళలకు మంచి రోజు, శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేసిస్తారు. చక్కటి శుభదినం. కొత్త ప్రాజెక్టులలకు అనుకూలమైన రోజు. మహిళలకు లాభాదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వచ్చినా వాటిని అదిగమిస్తారు. రుణాలు తీరుస్తారు. చక్కటి శుభదినం. ఇష్టదేవతారాధన చేయండి.ఔ
ధనుస్సు రాశి ఫలాలు : మామూలుగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యం ఉంటుంది. వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. మహిళలకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అంజనేయారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకుంటారు. విలువైన వస్తువులను కొంటారు. మిత్రలు ద్వారా లాభాలు పొందుతారు,. ప్రేమికులకు మంచిరోజు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు శుభ వార్త శ్రవణం. ఆర్థికంగా చక్కటి రోజు. వివాదాలు పరిస్కారం. మహిళలకు మంచి వార్తలు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మీన రాశి ఫలాలు : కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మంచి వాతావరణం. ఉత్సాహం, ప్రోత్సాహకరంగా ఈరోజు ఉంటుంది. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. గణపతి ఆరాధన చేయండి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.