Zodiac Signs : జూలై 19 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 18 July 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఆలస్యంగా పనులు పూర్తిచేయాల్సి వస్తుంది. వివిధ వృత్తుల వారికి శ్రమ బాగా చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. పెద్దల పరిచయాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు, నిర్ణయాలు తీసుకుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అన్నింటా శుభం. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. అమ్మ తరపు బంధువుల నుంచి ఇబ్బంది పడుతారు. దూర ప్రాంత ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మహిళలకు పని భారం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అన్నింటా ప్రగతి కనిపిస్తుంది. విదేశీ ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope July 19 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 19 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : చక్కటి సంతోషకరమైన రోజు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీల ద్వారా లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల యోచన. మహిళలకు చక్కటి శుభదినం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సిన రోజు. అన్నింటా ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. కొత్త ప్రాజక్టులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలం కాదు. మహిళలకు పని చికాకులు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు విజయాలను సాధిస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా శుభఫలితాలు వస్తాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. చేసే పనులలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు స్వర్ణలాభాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అర్థికంగా ఇబ్బంది ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందదు. అన్ని రకాల వృత్తుల వారు శ్రమించాల్సిన రోజు. ప్రయాణలు తప్పనిసరి అయితేనే చేయండి. విలువలైన వస్తువులు జాగ్రత్త. శ్రీ కాలభైరావాష్టకం పారాయనం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : శుభకరమైన రోజు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. దీర్గకాలిక పొదుపు మంచి రోజు. భూమి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడికి అనుకూలం. బంగారు ఆభరణాలు కొంటారు. ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి. శ్రీ గణపతి దేవాలయంలో గరికను సమర్పించండి.

మకర రాశి ఫలాలు : అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదురుకుంటారు. మీరు చేసే పనులలో జాప్యం జరిగినా చివరకు అవి పూర్తిచేస్తారు. అన్నింటా చివరకు విజయంస సాధిస్తారు. మనస్సు ప్రశాంతతతో ఈరోజు గడుస్తుంది. సంతృప్తి, సంతోషం నిండిన రోజు. విదేశీ వ్యవహరాలు కలసి వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం. ఓపిక, సహనం చాలా అవసరం. అన్నింటా ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు శుభసమయం కోసం వేచి ఉండాలి. మహిళలకు చికాకులు. పెట్టుబడులకు అనుకూలం కాదు. వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.,

మీన రాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. అన్నింటా పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు తొలుగుతాయి. మహిళలకు వస్త్రలాభాలు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. శుభకార్య యోచన చేస్తారు. చక్కటి శుభదినం. ఇష్టదేవతారాధన చేయండి.
దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. రుణ శత్రుబాధలు. గృహ నిర్మాణ కార్యక్రమాలకు సరైన సమయం కాదు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి