
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : కొంచెం శ్రమించిన మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మంచి వాతావరణంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి ఆనందం ఉంటాయి. పని భారం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలు పెద్దగా ముందుకు సాగవు. అన్ని వ్యవహారాలలో కొంచెం ఇబ్బంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకున్నవి సకాలంలో పూర్తిచేసుకుంటారు. వ్యాపారాలలో లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషకరమైనరోజు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు కొంచెం మంచి, కొంచెం నష్ట ఫలితాలను పొందుతారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ప్రయాణ సూచన. విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్ద మార్పులు ఉండవు. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. మహిళలకు లాభాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope June 07 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. కొత్త పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మిత్రుల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలలో చక్కటి లాభాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఉత్సాహంగా గడుపుతారు. ఆనందంగా గడుపుతారు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అనుకూల ఫలిస్తాయి. అమ్మ తరపు నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు :మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య ఆలోచన చేస్తారు. అన్ని రకాల పనులను ధైర్యంతో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇంట్లో, బయటా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకోని ప్రయాణం చేస్తారు. అంతర్గత శత్రువుల ద్వారా ఇబ్బందులు. మహిళలకు నష్టం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు ; చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అప్పులను తీరుస్తారు. ధనలాభాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. మీడియా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి లాభాలు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన సమయం. ఆర్థికంగా మందగమనం. అప్పులు చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. దేవాలయాలను సందర్శిస్తారు. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు. పని భారం పెరుగుతుంది. ఇరుగు,పొరుగుతో వివాదాలు రావచ్చు, అనుకోని ఖర్చులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : చాలా సంతోషంగా గడుస్తుంది ఈరోజు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. చేసే పనులలో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఈరోజు అనుకూలం. ఎర్ర వత్తులతో దీపారాధన చేయండి.
Summer Holidays 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపడుతూ…
Gold Silver Rates April 9th 2026 : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది…
Karthika Deepam 2 April 9th 2026 Episode | స్టార్ మా లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2'…
Dry fruits : సాధారణంగా డ్రైఫ్రూట్స్ అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేసే తిండి అనే భావన వెంటనే గుర్తుకు…
Kiwi Fruit : నేటి వేగవంతమైన జీవనశైలి, అసమతుల ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు…
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్‌ను విస్తరించింది. తాజాగా ‘రియల్‌మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
This website uses cookies.