Zodiac Signs : మార్చి 01 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : మంచి గౌరవంతో ఈరోజు మీకు సంతోషం కలుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం,సఖ్యత ఏర్పడుతాయి. విద్యార్థులకు విజయం. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నిస్తారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తీరుతాయి. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆనుకోని ఇబ్బందులు. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయాల్సిన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు శ్రమించాల్సిన సమయం. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ జయమంగళ గౌరీ దేవీ ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ప్రయాసలతో కూడిన రోజు. నిరాశ, నిస్పృహలతో కూడిన రోజు. చేసే పనులలో, వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో అనవసర తగాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనారోగ్య సూచన. ఓపికతో మెలగాల్సిన రోజు. మహిళలకు వివాదాలు. శ్రీ దుర్గాదేవిని ఆరాధించండి. కర్కాటకరాశి ఫలాలు : సంతోషం, ఆనందంతో గడిపే రోజు ఇది. ఆర్థికంగా సానుకూల ఫలితాలు. అప్పులు తీరుస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు మంచి రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

today horoscope March 01 2022 check your zodiac sign

సింహరాశి ఫలాలు : కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అర్థిక పురోగతి కనిపిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు తీరుతాయి. మహిళలకు చక్కటి ఫలితాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు సమస్యలతో బాధపడుతారు. అనుకోని నష్టాలు. మీరు చేసే పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక మందగమనం. మీరుచేసే కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. మహిళలకు అనారోగ్యం.శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కుటుంబంలో ఇబ్బందులు. పరస్పర విరుద్ధమైన భావనలతో ఇబ్బంది. ముఖ్య విషయాలలో జాప్యం చేస్తారు. ఆర్థిక పరిస్తితి అనుకూలించదు. రుణ బాధలు పెరుగుతాయి. మనస్సు స్థిరంగా ఉండదు. మహిళలకు ప్రయాణ సూచన. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీ తెలివితేటలకు పరీక్ష. మీ ప్రతిభా పాటవాలను ఈరోజు నిరూపించుకుంటారు. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. విద్యార్థులు, వ్యాపారులు మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీనారసింహ కరావలంబం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు నడుస్తుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ముఖ్య విషయాలలో పెద్దల మాటలను పాటించండి. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. సాయంత్రం నుంచి లాభాలు వస్తాయి. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. మహిళలకు మంచి వార్తలు వింటారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : శుభ వార్తలను వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి మంచి సమయం. అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ప్రయాణాలను చేసి ప్రయోజనాలను పొందుతారు. శ్రీలక్ష్మీసూక్తంతో పూజచేయండి.

కుంభరాశి ఫలాలు : సంతోషంతో కూడిన రోజు. మీరు గతంలోచేసిన పనుల వల్ల ఈరోజు ప్రయోజనాలను పొందుతారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు వస్తాయి. అన్ని రకాల వివాదాలకు పరిష్కారం కోసం ఈరోజు ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులను కొంటారు. నవగ్రహ స్తోత్రం, ప్రదక్షణలు చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం నిరాశజనకంగా ఉంటుంది. సాయంత్రం నుంచి బాగుంటుంది. ప్రయాణాల వల్ల చికాకులు. ఆర్థిక పరిస్తితి మందగమనంలో ఉంటుంది. అనుకోని అతిథుల రాకతో సందడి. వ్యాపారులు లాభాలు గడిస్తారు. మహిళలకు లాభాదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago