Zodiac Signs : మార్చి 18 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. గ్రహచలనాల రీత్యా మీరుచేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అర్థిక విషయాలలో మందగమనం కనిపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి ఫలాలు : అనుకోని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటా, బయటా అనుకోని వత్తిడులు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు వస్తాయి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు వేగంగా పూర్తి చేస్తారు. కొత్తకొత్త అవకాశాలు వస్తాయి. మహిళలక శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. మనస్సులో పలు రకాల ఆలోచనలతో మనస్థిమితం ఉండదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. మహిళలకు మాటపట్టింపులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope march 18 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : చక్కటి రోజు. ఆనందంగా గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కన్యరాశి ఫలాలు : పాత బాకీలు వసూలు కాక చికాకులు పెరుగుతాయి. ఆర్థిక మందగమనం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకోని చికాకులు, వివాదాలకు ఆస్కారం ఉంది. మహిళలకు పనిభారం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోతరం పూజ చేయండి.

తులారాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. అభివృద్ధి వైపు పయనిస్తారు. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి.

ధనుస్సురాశి ఫలాలు : పనులలో జాప్యం. సోదర వర్గంతో విభేదాలు, ఆర్థిక అసంతృప్తి, విద్యార్థులకు శ్రమభారం. మంచి చేద్దామనుకున్నా చెడు అవుతుంది. మీ పని మీరు చేసుకోవడం మంచిది. మహిళలకు విశ్రాంతి లభించదు. లలితాష్టోతరం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. పాత బాకీలు వసూలు కాక చికాకులు. విద్యా, ఉద్యోగ విషయాలలో నిరుత్సాహంగా ఉంటుంది,. శ్రీ కాళీకాదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి విషయంలో మీరు తెలివితేటలను ప్రదర్శించడం ద్వారా విజయం సాధిస్తారు. ఆపదల నుంచి పెద్దలు రక్షిస్తారు. అనుకున్న దానికంటే మంచిగా ఈరోజు గడిచిపోతుంది. మహిళలకు, పిల్లలకు ఈరోజు పర్వాలేదు. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చక్కటి లాభాలతో మందుకుపోతారు. ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, పాలు, కూరగాయల వ్యాపారులకు మంచిరోజు. విద్యార్థులకు శుభ ఫలితాలు. మహిళలకు ధనలాభ సూచన కనిపిస్తుంది.పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

2 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

4 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

5 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

6 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

7 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

8 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

9 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

10 hours ago