
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : ఆటంకాలతో ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. పనికి తగ్గ ప్రతిఫలం లభించదు. ఉద్యోగాలలో చికాకులు, ధన నష్టం. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ వార్తలు వింటారు. అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. మీ తెలివి తేటలు ప్రదర్శిస్తారు. వస్తు లాభం. విద్యా, ఉద్యోగాలలో అనుకూలత. ఇష్టదేవతరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి,. చాలా కాలంగా ఉన్న బాధలు తీరుతాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారికి సానుకూల ఫలితాలు. అమ్మ తరుపు వారి నుంచి మంచి వార్తలు వింటారు. విందులు, వినోదాలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీకు కొంచెం ప్రతికూలమైన రోజు. ఆనుకోని ఇబ్బందులు, చికాకులు వస్తాయి. కుటుంబంలో వివాదాలు. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. స్థాన చలన సూచన. శ్రీ దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.
Today Horoscope march 25 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనుకోని చికాకులు పెరుగుతాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. మిత్రలతో విబేధాలు. ప్రయాణం వల్ల నష్టాలు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : పాత వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పులు తీరుస్తారు. మీకు రావాల్సిన బకాయిలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అన్నింటా విజయం సాధిస్తారు. శ్రీ లక్ష్మీ అష్టోతరం చదువుకోండి.
తులా రాశి ఫలాలు : మీకు ఈరోజు చాలా నిరాశాజనకంగా ఉంటుంది. ఆశించిన మేరకు పనులు పూర్తిచేయరు. పనులు పెండింగ్ పెడుతారు. విద్యా, ఉద్యోగ విషయాలలో ఇబ్బందలు, ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. అన్నింటా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. శ్రీ లలితాష్టోతరంతో అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని చికాకులు ఎదురవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. శత్రువుల ద్వారా ఇబ్బందులు. కుటుంబంలో మీరు కోరుకున్న విధంగా ఉండదు. పెద్దల సహకారం అందదు. నిరాశతో ఈరోజు గడుస్తుంది. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి.
మకర రాశి ఫలాలు
చక్కటి శుభ ఫలితాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆనందంగా ముందుకు వెళ్తారు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో మంచి ఫలితాలు. విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మంచి శుభ ఫలితాలు సాధిస్తారు. అనుకోని చోట నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. మీలో ఉత్సాహం పెరుగుతుంది. పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మంచి చేస్తుంది.
మీన రాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సూచన. అన్నింటా ప్రతికూలతలు ఎదురవుతాయి. మీరు నమ్మిన వారు మిముల్ని మోసం చేస్తారు. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధ చేయండి.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.