
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : కొంచెం శ్రమించాలి. ఆధికంగా ఖర్చులు పెడుతాయి. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. మంచి వార్తలు సాయంత్రం నుంచి వింటారు. ఉద్యోగాలు, విద్య ఆరోగ్యం విషయాలలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత వస్తుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మిత్రుల వల్ల లాభాలను పొందుతారు. కుటుంబంలో చక్కటి సంతోషవాతావరణం. శ్రీ దత్తాత్రేయ ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కష్టం, ఇష్టంతో కూడిన రోజు. సంబంధం లేని విషయాలలో వివాదాలు వస్తాయి. ఆర్థిక మందగమనం ఉంటుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. మిత్రుల ద్వారా ఇబ్బందులు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చాలా విషయాలలో మీరు అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఇష్టమైనవారితో కలసి విందులో పాల్గొంటారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా చక్కటి పురోగతి. మహిళలు మంచి వార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.
Today Horoscope May 02 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో స్వల్ప మార్పుల జరుగుతాయి. అన్ని పనులలో జాప్యం జరుగుతుందిజ సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగ విషయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : చక్కటి వాతావరణం. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని పనులను పూర్తిచేస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పనులలో అనుకోని జాప్యం జరుగుతుంది.మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. విద్య, ఉద్యోగ విషయాలలో నిరుత్సాహంగా ఉంటుంది. దత్తాత్రేయ కవచం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఉత్సాహంగా ఈరోజు గడుపుతుంది. విలువైన వస్తువులు కొంటారు. కొత్త ప్రాజెక్టులు, పనులు ప్రారంభిస్తారు. అన్నింటా జయం కలుగుతుంది. చింతామణి గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అప్పులు తీరుస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాలలో శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : శుభ వార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. దనలాభాలు వస్తాయి. వ్యాపారాలలో చక్కటి లాభాలు. మహిళలకు తల్లి తరపు వారి నుంచి శుభవార్తలు. శ్రీ దత్త ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. రుణ ప్రయత్నం ఫలించదు. అనుకోని ఖర్చులు వస్తాయి. అన్ని విషయాలలో చికాకులు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. పనులలో జాప్యం కలుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : సంతోషమకరమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. అర్థిక విషయాలలో అనుకూలత ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల ద్వారా ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు మంచి రోజు. లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.