Home » Devotional » Today Horoscope May 06 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 06 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 5, 2022 10:08 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు బాటలో నడుస్తాయి. అందరి సహకారంతో ముందుకుపోతారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : పనులలో జాప్యం పెరుగుతుంది. ఆటంకాలతో మనసు చికాకుగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందికరమైన రోజు. వివాదాలకు ఆస్కారం ఉంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. చింతామణి గణపతి ఆరాధన చ చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా సంతోషకరమైన రోజు, అనుకోని లాభాలు వస్తాయి. షేర్, ట్రేడింగ్ కలసి వస్తాయి. అప్పులు తీరుస్తారు. ఆస్థి సంబంధ విషయాలలో మంచి అనుకూలత. వ్యాపారాఉల వృద్ధి చెందుతాయి. మహిలలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అందరితో సఖ్యతగా మెలగాల్సిన సమయం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పులు తీరుస్తారు. బంధువుల రాకతో సందడి. వివాహ, విందు, వినోదాలతో కాలం గడిచిపోతుంది.  కుటుంబంలో సంతోషం. మహిళలకు మంచి వార్తలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope May 06 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : అన్నింటా జయం. కుటుంబంలో సంతోషం. మంచి వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. చేసిన పనులకు చక్కటి ఫలితం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆనుకోని శుభ వార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. వివాదాలకు ఆస్కారం ఉంది. కోపాన్ని ఆదుపులో ఉంచుకోవాల్సిన సమయం. అన్నదమ్ముల సహకారంతో ముందుకుపోతారు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీపై అందరి దృష్టి ఉంటుంది. శత్రువుల పై విజయం సాధిస్తారు. అనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. శుభ వార్తాలు వింటారు. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు లాభాలు. శ్రీసూక్తంతో అమ్మవారిని ఆరాధిచండి,

వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అనుకోని లాభాలు. చక్కటి ప్రశాంత వాతావరణం. భార్య/అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణ సూచన. మహిళలకు లాభాలు. శ్రీ మీనాక్షీ పంచరత్నం చదువుకోండి,.

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరుగతాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను ఆన్వేషిస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆందోళన, అనవసర భయం పెరుగుతుంది. కానీ మీరు ధైర్యంతో ముందుకుపోతే పనులలో విజయం సాధిస్తారు. అప్పుల కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : అన్నింటా శుభ ఫరిణామాలు కనిపిస్తాయి, ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలను చేస్తారు. విందులకు హాజరు. పెద్దల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం కష్టం. కొంచెం సంతోషం కలిగిన రోజు. అప్పులు తీరుస్తారు. బంధువుల ద్వారా వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు. ప్రయాణ సూచన. అనుకోని ఖర్చులు. శ్రమ బారం పెరుగుతుంది. మహిళలకు పని భారం. లలితా దేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి