In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్నసమస్యలు తీరుతాయి. అనందంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనవసర శ్రమతో మీరు ఇబ్బంది పడుతారు. కుటుంబంలో చికాకులు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాల్సిన రోజు. పెద్దల సలహాలు లేనిదే ఏ పని చేయకండి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రుమంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. ఇంటాబయటా చికాకులు. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చేదు అనుభవాలను ఎదురుకుంటారు. ధైర్యంతో పనులు చేస్తారు కాని అవి ముందుకు సాగవు. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆర్థికంగా మందగమనం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి,.
Today Horoscope may 14 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. కుటంబంలో మంచి వార్తలు వింటారు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం.శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మంచి ఆహారం, విహారం లభిస్తాయి. అనుకోనిచోట నుంచి లాభాలు వస్తాయి. విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రంగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విష్ణు ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మీరు చేసే పనులలో ముందడుగు పడుతుంది. కుటుంబంలో సఖ్యత. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. లాభదాయకమైన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. కుటుంబంలో మంచి వాతావరణం. శ్రీ హనుమాన్ చాలీసా చదవుకోండి.
ధనుస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం లాభంతో కూడిన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. మిత్రులతో సత్సంబంధాలు నెరుపుతారు. ఆర్థికంగా పురోగతి. వ్యాపారాలు లాభాలు. మహిళలకు చికాకులు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మనసు ప్రశాంతంగా ఉండదు. ఆర్థికంగా మందగమనం. అనుకోని చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ప్రయాణ సూచన. ఆనారోగ్యం భంగం, మహిళలకు చికాకులు. విష్ణు ఆలయం సందర్శన చేసి ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పై అధికారులతో వత్తిడులు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మంచి చక్కటి శుభదినం. ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలు లాభాలు. మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన. ఆర్థిక పురోగతి. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.