
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు. చక్కటి ఆరోగ్యం మీ సొంతం. ఆనందంగా గడుపుతారు. మీరు చాలాకాలంగా వేచి చూస్తున్న విశ్రాంతి, మంచి ఆహారం లభిస్తాయి. విందులు, వినోదాలు. శ్రీ విష్ణు ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కొంచెం కష్టపడాలి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర శ్రమతో చికాకులు. మిత్రుల ద్వారా ఇబ్బందులు. కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థరలు. ఆఫీస్లో పని వత్తిడి. ఇంటా, బయటా చికాకులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : కుటుంబంలో సానకూలమైన మార్పులు. అర్థికంగా మంచి లాభాలు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. చేతివృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే ఆలోచనలలో వేరే వారికి ప్రమేయం కల్పించవద్దు. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొంచెం శ్ర మించాలి. కానీ మీరు అన్నింటా విజయం సాధిస్తారు. తక్కువ ప్రయత్నంతో వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. బంధువుల ద్వారా లాభాలను గడిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope May 28 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని వారి నుంచి లాభాలను పొందుతారు. పెద్దల పరిచయాలు. విద్య, ఉద్యోగ అనుకూలత కనిపిస్తుంది. అన్నిరకాల వ్యాపారాలు, వృత్తుల వారికి లాభాదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని పని వత్తిడి కలుగుతుంది. మీరు చేసే పనలలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెద్ద లాభాలు రావు కానీ నష్టాలు మాత్రం రావు. సాయంత్రం నుంచి కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : శుభకార్య యోచన. అప్పులు తీరుస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా లాబాల బాటలో నడుస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సానుకూల మార్పులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. చక్కటి శుభదినం. కుటుంబంలో సానుకూలం వాతావరణం. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలమైన మార్పులు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు. మహిళలకు ఇష్టమైనవారి నుంచి శుభ వార్తలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. విలువైన వస్తువులు కొంటారు. ప్రయాణ సూచన. రియల్ పెట్టుబడులు అనుకూలిస్తాయి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ లలితారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. వ్యాపారాలు పెద్దగా ముందుకు సాగవు. ఆర్థికంగా మందగమనం. ప్రయాణ చికాకులు. ఇంట్లో, బయటా అనుకోని ఆటంకాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. మహిళలకు పని భారం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : చక్కటి లాభదాయకమైన రోజు. అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్ని రంగాల వారికి శుభపరినామాలు. అన్నింటా జయం. స్వంత నిర్ణయాలు లాభిస్తాయి. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులు ముందుకు సాగుతాయి. అన్నింటా శ్రమతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణ సూచన. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. కుటుంబంలోసానుకూల మార్పులు. వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
This website uses cookies.