Home » Devotional » Today Horoscope May 31 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 31 మంగ‌ళ‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Updated on: May 31, 2022, 12:40 am
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటాయి. మిత్రుల వల్ల లాభాలు. పెట్టుబడులకు అనుకూలం. శ్రీ రామ తారకాన్ని జపించండి. వృషభరాశి ఫలాలు : పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. అనుకోని లాభాలు. అన్ని రకాల వ్యవహరాలు సాఫీగా సాగుతాయి. రియల్‌ ఎస్టేట్‌లో లాభాలు. దూర ప్రయాణాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అన్నింటా జయం. సమాజంలో గౌరవ మర్యాదలు. అనందంగా గడుపుతారు. మహిళలకు శుభ వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. మిత్రుల ద్వారా ఇబ్బందులు. అనుకోని ఖర్చులు వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం రాదు. మహిళలకు అనుకోని బాధలు. ప్రయాణ సూచన. రుణ ప్రయత్నం చేస్తారు. కుజగ్రహారాధన చేయండి.

today horoscope may 31 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో లాభాలు పొందుతారు. బంధువుల ద్వారా సాయం అందుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణ చికాకులు. మహిళలకు అనారోగ్య సూచన. విద్యా, ఉద్యోగం, వ్యాపారం నిరాశజనకంగా ఉంటాయి. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూలం. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీ మంగళపార్వతీ ఆరాదన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : సుఖవంతమైన రోజు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషం. పిల్లల ద్వారా విజయ వార్తలు వింటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అన్ని రకాల వ్యవహరాలు సాపీగా సాగుతాయి. శ్రీ నవగ్రహరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : శుభ వార్తలు వింటారు. అర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు సాపీగా సాగుతాయి. మంచి పనులు ప్రారంభిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులకు అనుకూలం. మహిళలకు స్వర్ణలాభం. ఇష్టదేవతరాదన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. మనసు ప్రశాంతత కలుగుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలత పెరుగుతుంది. మహిలలకు లాభాలు. శ్రీ సుబ్రమణ్య, గణపతి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : కొంచెం కష్టం. శ్రమకు తగ్గ పలితం లభించదు. పెద్దల ద్వారా చెడు వార్తలు వింటారు. బంధువుల నుంచి వత్తిడి. ఆకస్మిక ప్రయాణం. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి