Zodiac Signs : నవంబర్ 09 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
మేష రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులను ఎదురుకొంటారు. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. అప్పులను చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు. అనవసరమైన ఖర్చులు. మహిళలకు పని వత్తిడి ఎక్కవగా ఉంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంత శ్రమతో కూడిన రోజు. అనుకోని సమస్యలు వస్తాయి. కానీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆఫీస్‌లో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఆనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. వివాదాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంబించడానికి అనుకూలం కాదు. ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది. మహిళలకు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. బంధువుల కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రతికూల వాతావరణం. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది. అనుకోని కలహాలు. పట్టుదల చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సు ఆందోళనగా ఉంటుంది . . ప్రయాణాల యందు జాగ్రత్త. మహిళలకు అనుకోని పనులు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : ఆటంకాలు పెరుగుతాయి. ఆనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గినా అవసరానికి ధనం అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారాలలో అనుకోని ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో పరిస్తితులు ఆందోళన కలిగిస్తుంది. ఇంటా బయట అనుకోని ఇబ్బందులు. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. ఆనుకోని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటా, బయటా గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారాభివృద్ధికి చేసేన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. ఇంట్లో మీకు అనుకూలతలు పెరుగుతాయి. అందరూ మీ మాటకు విలువ ఇస్తారు. పెద్దల వల్ల లాభాలు గడిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని సులభంగా అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా శుభకరంగా ఉంటుంది. సాయంత్రం మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరం.శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు పెద్దగా రాకున్నా మానసిక సంతృప్తి కలుగుతుంది. ఇంట్లో, బయటా మీకు మార్పులు అనుకూలిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో ఆనందంగా గడుపడానికి ప్లాన్‌చేసుకుంటారు కానీ అవి వాయిదా లేదా రద్దు అవుతాయి. మహిళకు చక్కటి రోజు. గోసేవ, నవగ్రహారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు మీరుశ్రమకు గురవుతారు. పనులు వేగంగా చేయాలని భావించినా జాప్యం జరుగుతుంది. పాత పెట్టుబడులు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. .క్రయ విక్రయాలకు అనుకూలం. మహిళలకు మద్యస్తంగా ఉంటుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి,.
కుంభ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో కూడిన రోజు. సమాజంలో కీర్తి ప్రతిష్టల పెరుగుతాయి. చేసే పనులు సకాలంలో పూర్తి. అన్ని రకాల వృత్తులు, అనుకూలమైన రోజు. శుభకార్యాలలో పాల్గొంటారు . పాత బాకీలు వసూలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ దేవిని ఆరాదించండి.
మీన రాశి ఫలాలు : అన్నింటా పర్వాలేదు అనేలా ఉంటుంది ఈరోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేసిస్తారు. సాయంత్రం కల్లా శుభవార్తలు వింటారు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చేస్తారు . మనసు ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగును ఆఫీస్‌లో పై అధికారుల మన్నన పొందుతారు. మహిలలకు లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.