Zodiac Signs : నవంబర్ 17 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 16 November 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది కానీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. అన్నింటా మీకు శ్రమతో కూడిన విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు అందుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోవాల్సిన రోజు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అప్పులకోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆనుకోని ప్రయాణాలు, ఆరోగ్య భంగం. ప్రశాంతత కోల్పోతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : చక్కటి రోజు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి పేరు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తారు. ధన లాభం కలుగును . శుభకార్యా ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఆదాయం కొంత మందగిస్తాయి కానీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆఫీస్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు చక్కటి లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

Today Horoscope November 17 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 17 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం పెరుగుతుంది. కానీ అంతకు మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు, వివాహ ప్రయత్నాలకు అనకూలం కాదు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. మహిళలకు ప్రయాణ సూఐచన. శ్రీ గురుదేవ ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయంలో వృద్ధి. అప్పులు తీరుస్తారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. శ్రమతో కూడిన రోజు కానీ విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు., వ్యాపారాలలో ఇబ్బందులు, బాగా శారీరకంగా శ్రమించాల్సిన రోజు. కుటుంబంలో మార్పులు. వివాహ ప్రయత్నాలు పలిస్తాయి. వత్తిడి పెరిగినా మీరు దైర్యంగా ముందుకుపోతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. ఆరోగ్య భంగం. కుటుంబంలో ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . మాట పట్టింపులు రావచ్చును . ఆరోగ్య సమ్యలు. శ్రీ దుర్గాసూక్తంతో పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెద్దగా పెరుగదు. వ్యాపారాలలో ఇబ్బందులు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. మహిళల ద్వారా ఇబ్బందులు వస్తాయి. కొత్త పెట్టుబడులకు పెద్దగా ప్రయోజనం లేదు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మీకు జయం. ప్రయాణ లాభాలు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులను ఎదురుకుంటారు. ధైర్యం కోల్పోకండి. మానసిక ప్రశాంతత లబించదు. ఇంట్లో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మిత్రలతో ఇబ్బందులు.మహిలలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని మార్పులు సంభవిస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు చక్కటి రోజు,. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి