మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది కానీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. అన్నింటా మీకు శ్రమతో కూడిన విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు అందుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోవాల్సిన రోజు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అప్పులకోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆనుకోని ప్రయాణాలు, ఆరోగ్య భంగం. ప్రశాంతత కోల్పోతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : చక్కటి రోజు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి పేరు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తారు. ధన లాభం కలుగును . శుభకార్యా ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఆదాయం కొంత మందగిస్తాయి కానీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆఫీస్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు చక్కటి లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
సింహ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం పెరుగుతుంది. కానీ అంతకు మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు, వివాహ ప్రయత్నాలకు అనకూలం కాదు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. మహిళలకు ప్రయాణ సూఐచన. శ్రీ గురుదేవ ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయంలో వృద్ధి. అప్పులు తీరుస్తారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. శ్రమతో కూడిన రోజు కానీ విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు., వ్యాపారాలలో ఇబ్బందులు, బాగా శారీరకంగా శ్రమించాల్సిన రోజు. కుటుంబంలో మార్పులు. వివాహ ప్రయత్నాలు పలిస్తాయి. వత్తిడి పెరిగినా మీరు దైర్యంగా ముందుకుపోతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. ఆరోగ్య భంగం. కుటుంబంలో ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . మాట పట్టింపులు రావచ్చును . ఆరోగ్య సమ్యలు. శ్రీ దుర్గాసూక్తంతో పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెద్దగా పెరుగదు. వ్యాపారాలలో ఇబ్బందులు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. మహిళల ద్వారా ఇబ్బందులు వస్తాయి. కొత్త పెట్టుబడులకు పెద్దగా ప్రయోజనం లేదు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాదన చేయండి.
మకర రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మీకు జయం. ప్రయాణ లాభాలు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులను ఎదురుకుంటారు. ధైర్యం కోల్పోకండి. మానసిక ప్రశాంతత లబించదు. ఇంట్లో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మిత్రలతో ఇబ్బందులు.మహిలలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని మార్పులు సంభవిస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు చక్కటి రోజు,. ఇష్టదేవతరాధన చేయండి.
Mayank Agarwal : గత కొద్ది రోజులుగా భారత ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు Mayank Agarwal .…
Rythu Bharosa : జనవరి 26 తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా నిధులు Rythu Bharosa అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం…
Yash : హీరో అవ్వటానికి ఊరిని వదిలేసి మరి ఎందరో పట్నం వచ్చి కష్టాలు పడుతుండడం మనం చూశాం. అలా ఈ…
Vishal : పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగులోనూ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు Vishal విశాల్. అసలు విశాల్…
AP Inter Exams 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు AP Inter Exams 2025 సంచలనం నిర్ణయం ప్రకటించింది.…
Central Government : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు Cashless Treatment Scheme…
Nara Lokesh : గత కొద్ది రోజులుగా ఏపీలో Nara Lokesh అనేక మార్పులు చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా విద్యార్ధులకి…
Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు Aarogyasri నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.…
This website uses cookies.