Home » Devotional » Today Horoscope November 18 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : నవంబర్ 18 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 17, 2022, 11:05 pm
Advertisement

మేష రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచన. ఆదాయం తగ్గుతుంది. రుణప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు. బంధువుల నుంచి ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆఫీస్లో మీరు ఇబ్బంది పడుతారు. ప్రయాణ సూచన. ఆకస్మిక ధననష్టం. కుటుంబ పరస్థితులు అనుకూలత తక్కువగా ఉంటుంది. అమ్మవారి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. శుభకార్య యోచన చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో వృద్ది. మంచి వార్తలు వింటారు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope November 18 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది.కానీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. విద్యా, వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మార్పులు సంభవిస్తయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో జాప్యం వల్ల ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో నష్టాలు. అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు దూర ప్రయాణాలు. అమ్మవారి ఆరాదన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు కానీ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయం పెరుగుతుంది. అనందంగా గడుపుతారు. సంపూర్ణ ఆరోగ్యం. ఆఫీస్లో మీకు చేసే పనులు అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : తక్కువ ఆదాయం వస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. ఆనుకోని నష్టాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం కాదు. మంచి చేద్దామన్న అది చెడు అవుతుంది. మహిళలకు దూర ప్రయాణం. చికాకులు వస్తాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. సాయంత్రం మీరు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి రోజు. ఆఫీస్లో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఈరోజు మీరు విజయాన్నే సాధిస్తారు. పెట్టుబడులలో అభివృద్ధి. మిత్రులు కలుస్తారు. మహిలలకు శుభవార్తలు వింటారు. శ్రీ దుర్గా సూక్తంతో పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా నష్టం వస్తుంది. ఆన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆఫస్లో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు, ఆర్థికంగా నష్టం. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. చికాకలు, ఆర్థిక సమస్యలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు , పూజ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి