మేష రాశి ఫలాలు : చక్కటి ఆనందకరమైన రోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. శ్రమతో ఈరోజు విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో వత్తడి ఎక్కువగా ఉంటుంది. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ప్రయాణలు. వివాదాలకు దూరంగా ఉండండి. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. ఆరోగ్యం కోసంగా వ్యయం చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహన ప్రయాణాలు జాగ్రత్త. ఆదాయం తగ్గుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం తక్కువ అయినా అవసరానికి ధనం చేతికి అందుతుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని ప్రయాణాలు. మధ్యవర్తిత్వం వహించకండి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. బంధవుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ధైర్యంతో ఈరోజు
ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అనుకోని చికాకులు వస్తాయి. కానీ తెలివితేటలతో బయటపడుతారు. బంధువుల రాకతో బిజీగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు . ఆఫీస్‌లో వత్తిడి పెరుగుతుంది. శ్రీ దత్తత్రేయారాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. సాయంత్రం శుభవార్తలు వింటారు . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఆకస్మిక ప్రయాణాలు పాత బాకీలు వసూలు అగును . గౌరవ ప్రతిష్టలు పెరుగును . అన్నింటా విజయం సాధిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : దూర ప్రయాణ సూచన. ఆనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు మంచి వార్తలు వింటారు. అప్పులను తీరుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అన్నింటా మీరు విజయం సాధిస్తారు. కొద్దిగా కష్టపడితే మీకు విజయం వరిస్తుంది. సమాజంలో మంచి గౌరవంగా పెరుగుతుంది. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని వారి నుంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు కొద్దిగా శ్రమతో విజయం చేకూర్చే రోజు. శ్రీ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ప్రతికూలమైన రోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. అనవసర ఖర్చులు చేస్తారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరగుతుంది. అన్నింటా మీకు సానుకూలమైన వాతావరణం. కుటుంబంలో చక్కటి వాతావరణం. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కుటుంబంలో శుభకార్య యోచన. ఆదాయంలో మార్పులు జరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. బంధువుల సహయం అందుతుంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి, శివారాధన చేయండి.
Nallari kiran kumar reddy : ఈ మధ్య కాలంలో వైఎస్ ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే…
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క…
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే…
Jasmine : మల్లెపూలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మల్లెపూల Jasmine యొక్క సువాసన మరియు మల్లెపువ్వు తెలుపు రంగును…
Reliance Jio : భారతదేశంలోని ఇతర టెలికాం దిగ్గజాలు 5G పై నెమ్మదిగా పనిచేస్తుండగా, జియో దాని స్వంత మార్గంలోనే…
Banana Benifits : అరటిపండు తినడం వల్ల మనకి Banana Benifits ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పండు మనకు…
This website uses cookies.