Zodiac Signs : నవంబర్ 25 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

మేష రాశి ఫలాలు : ఈరోజు శ్రమతో కూడిన రోజు. పెద్దల సలహాలు తీసుకుని పనులు ప్రారంభించండి. మిత్రులతో విబేధాలకు అవకాశం ఉంది. ఒప్పందాలు చేసుకునేటపుడు జాగ్రత్తగా ఉండండి.
సంతృప్తికరమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం,యోగా చేయండి. ఈరోజు అంతులేని ఉత్సాహం, అనుకూల ఫలితాలు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆఫీసులో మీకు అనుకూలత పెరుగుతుంది. వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. అనారోగ్యం నుంచి విముక్తి. ఆర్థిక పరిస్థితి అనుకూలం కానీ అనుకోని ఖర్చులు, పిల్లల వల్ల కొంత ఇబ్బంది రావచ్చు. ట్రేడింగ్, షేర్ మార్కెట్ అనుకూలం. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలం. వివాహ జీవితంలో సంతోషం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంత నిరాశ పూరితంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు రావచ్చు. వ్యాపార విషయాలలో అనుకూలం. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. మిత్రులతో కలసి ఈరోజు గడుపుతారు. జీవిత భాగస్వామి మీ ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. శ్రీ మంగళ పార్వతీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope November 25 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మీరు అందరినీ ఆకర్షిస్తారు. మీ తెలివితేటలతో ముందుకుపోతారు. ఖర్చుల విషయంలో మాత్రం జాగరూకతతో వ్యవహరించాల్సిన రోజు. సోదర వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. విందులు, వినోదాలు. అన్నింటా శుభకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర, పద్మావతి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు అర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. అరోగ్యం బాగుంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆఫీస్‌లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారన స్తితి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మహిళలకు మామూలుగా ఉంటుంది. గోసేవ చేయండి.

తులా రాశి ఫలాలు : అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. ఇంట్లో కొంత ఇబ్బందికరమైన పరిస్తితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. నిగ్రహం కోల్పోకుండా, ముందువెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. అమ్మవారి ఆలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చి ఉత్సాహవంతమైన రోజు. మీ తెలివితేటలకు పని పడే రోజు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మాట్లాడేటపుపడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. ఆఫీస్‌లో మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీదుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీకు చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. ఆర్థికంగా చక్కటి రోజు. సంతోషంగా పిల్లలతో గడుపుతారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ప్రయాణ సౌఖ్యం. మంచి ఆహారం, విహారంతో కూడిన రోజు. వివాహ జీవితంలో సంతోషం నిండిన రోజు. శ్రీ కాళీకాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : రు చాలా ఓపికగా వ్యవహరించాల్సిన రోజు. మీ ఎనర్జీ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. పాత పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడుతాయి. ఆర్థికంగా చక్కటి రోజు. ప్రేమికులకు అనుకూలం. ఆఫీస్‌లో పని విషయంలో మీరు పడుతున్న శ్రమంతా ఈ రోజు ఫలించనుంది. బంధుత్వాల విలువ ఈరోజు మీకు తెలిసే అవకాశం ఉంది. శ్రీ సరస్వతి, పార్వతీ దేవి ఆరాదన చేయండి.

కుంభ రాశి ఫలాలు ; ఈరోజు మీరు శ్రమతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చక్కటి రోజు. మీ సమయస్ఫూర్తితో విజయాలను సాధిస్తారు. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. విద్యా, ఉపాధి, అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. జీవిత భాగస్వామితో విందులు, వినోదాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు కొంత శ్రమతో కూడిన రోజు. ఇతరులతో సంబంధ లేకుండా స్వతహాగా ధనాన్ని సంపాదిస్తారు. గతంలో వాయిదా పడ్డ పనులు కొంత మేర పూర్తి

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

24 minutes ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

2 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

3 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

4 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

5 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

6 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

7 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

8 hours ago