
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబంలో కలతలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితంలో సర్దుబాటుకు ప్రయత్నించండి. శ్రీ విజయ దుర్గా దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : శ్రమించాల్సిన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అనవసర ఖర్చులు వస్తాయి. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మహిలలకు మంచిరోజు. శ్రీమాత్రేనమః అనే నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఆఫీస్లో మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రీ విజయదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. సోదరిలు, సోదరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడలలో పాల్గొంటారు. శ్రీ కాళీ, లక్ష్మీ, సరస్వతీ ఆరాధన చేయండి.
Today Horoscope October 05 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు ఆదాయం తగ్గినా సమయానికి అవసరమైన ధనం చేతికి అందుతుంది. చెడువ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలుగవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు కష్టాల నుంచి విముక్తి పొందడానికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. శ్రమ భారం పెరిగినా బాధ్యతగా పనులు చేస్తారు. మిత్రులతో ఆర్ధికంగా ప్రయోజనాలను పొందుతారు.కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఇంటివద్ద పనులతో బిజీగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. రోజంతా డల్గా ఉంటుంది. అనారోగ్యం. అన్నింటా అనుకూలత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతోషం నిండిన రోజు. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ ఉండదు. శ్రీ లక్ష్మీ, సరస్వతీ ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషవాతావరణం. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. ఈరోజు విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులకు సంతోషమైన రోజు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. శ్రీ లక్ష్మీ,దుర్గా ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఇంటా, బయటా మీకు కొంత అనుకూలత, వ్యతిరేకతతో కూడిన రోజు. ఇతరుల కోసం దూబరా ఖర్చు పెట్టకండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు కలసిరావు. మానసిక వత్తిడి ఉంటుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : చాలా కాలంగా రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు చివరిదశకు వస్తాయి. ఆధ్యాత్మికలలో పాల్గొంటారు. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. ధనలాభాలు రాక ఇబ్బంది పడుతారు. వ్యాపారాలలో నష్టలు రావచ్చు. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. శ్రీ విజయ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. ఓర్పు ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులకు మంచి వార్తలు. అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.