these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : చక్కటి ఆర్థిక లబ్ది చేకూరుతుంది. అనుకోని శుభవార్త మీ శక్తిని మిముల్ని ఉత్తేజపరుస్తుంది. వివాదాలకు అవకాశం లేని రోజు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన రోజు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆవసరాలకు ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలు తెస్తాయి. మహిళలకు శుభఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు శ్రమతో కూడిన రోజు. అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని చీకాకుపరుస్తాయి. క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వస్తుంది. అనుకోని లాభాలు వస్తాయి.శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి రోజు. ఆనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు, ట్రేడ్వర్గాల వారికి లాభాలు. విద్యార్థులకు ఆనందకరమైన రోజు. అమ్మవారి ఆరాదన చేయండి.
today horoscope october 09 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. చక్కటి అనుకూలమైన రోజు. ధన లాభాలు వస్తాయి. పెండింగ్లో పనులు పూర్తిచేస్తారు. మీ వైవాహిక జీవితం చక్కటి రోజు. వివాహ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు చక్కటి రోజు. ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు మీ కుటుంబంలో చక్కటి వాతవరణం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకుపోతారు. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారు. మిత్రుల వల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : అన్ని పనులను సకాలంలో చక్కగా పూర్తిచేస్తారు. ఈరోజు మంచి ఆలోచనలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలమైన విషయం. మంచి అనుకూలమైన రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ సూర్యానారాయణ స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు. అనుకూలత పెరుగుతుంది. వ్యసనాలను వదిలిపెట్టడానికి ఈరోజు అనకూలమైన సమయం. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉపాధి విషయంలో చక్కటి సానుకూలత కనిపిస్తుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాదన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఇబ్బందులతో కూడిన రోజు. భావోద్వేగాలతో కూడిన రోజు. అన్నింటా చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. వ్యాపారాలలో చిన్నచిన్న సమస్యలు. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. మహిలలకు పనిభారం. శ్రీ వేంకటేశ్వస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు ; ఈరోజు మీలో లోపాలను సవరించుకోవాల్సిన సమయంజ అవకాశాలు వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఆదాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఆనందంగా గడిచిపోతుంది. ఇంట్ల వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. అప్పులు తీరుస్తారు. శ్రీ సరస్వతి దేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ధనలాభాలు సాధిస్తారు. మనసులో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతం నుండి, అనుకోని వార్త కుటుంబమంతటికీ సంతోషం కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు అనుకోని లాభాలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.