In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఈరోజు నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల లాభాలు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది కానీ సంతృప్తి ఉండదు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి. వృషభ రాశి ఫలాలు : ప్రశాంతత కోల్పోతారు. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. మహిళలకు అనుకోని బాధలు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంఆయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అన్ని రకాల వ్యవహరాలు సాపీగా సాగుతాయి. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మనసు ప్రశాంతత కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.
Today Horoscope October 16 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మహిళలకు పని భారం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తారు. బంధువుల నుంచి వత్తిడి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఇతరులను నమ్మడం వల్ల డబ్బు విషయంలో నమ్మించి మోసం చేస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : సోదరులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారం భాగస్వాముల వల్ల అధిక లాభాలు వస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.
తులారాశి ఫలాలు : ఆనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. కొంచెం కష్టంగా ఉంటుంది. శుభకార్యములకు హాజరవుతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మిత్రుల ద్వారా ఇబ్బందులు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పుల కోసం బ్యాంకులలో ప్రయత్నిస్తారు. కష్టపడాల్సిన రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చెడు వ్యసనాల నుంచి బయటపడుతారు. విజయం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ఆస్తి సంబంధవిషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఆదాయం కోసం బాగా కష్టపడుతారు. ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధనం కోసం చేసే పనుల్లో పురోగతి కనిపించదు. కుటుంబంలో మీకు అందరి సహకారం లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. ఆస్తి విషయాలలో చక్కటి శుభవార్తలు వింటారు. పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరమైన రోజు. కోర్టు వ్యవహరాలలో కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఆదాయం తక్కువ అవుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు. ప్రయాణ సూచన. అనారోగ్య సూచన కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న మార్పులు జరుగుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.