Home » Devotional » Today Horoscope October 30 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 30 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 29, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అనుకున్నస్థాయిలో పనులు పూర్తి చేయలేరు. ఆర్తిక విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు. ఆన్నదమ్ముల నుంచి కొద్దిగా ఇబ్బంది రావచ్చు. మహిళలకు పనిభారం. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : శ్రమతో కూడిన రోజు. ఆదాయం పెరుగుతుంది. స్వల్ప లాభాలతో వ్యాపారాలు నడుస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని ఇబ్బందుల వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. మహిళలకు శుభదినం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. ఆదాయం తగ్గుతుంది., అనారోగ్య సూచన. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఆదాయం కోసం కష్టపడాల్సిన రోజు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూర ప్రాంతం నుంచి వచ్చు వార్తల ద్వారా కొంత మానసిక ఇబ్బంది. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope October 30 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కొద్దిగా పని చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్నపనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలం. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చక్కటి రోజు. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. మీకు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దలు, సోదర వర్గంతో కలసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. మహిళలకు మంచి రోజు. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణ చేయండి.

Advertisement

తుల రాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు రావచ్చు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం. అప్పులు ఎవరికి ఇవ్వకండి. కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు. కానీ మీరు ధైర్యంతో ముందడుగు వేయాలని ప్రయత్నిస్తారు. మహిళలకు చక్కటి రోజు. గోసేవ, అన్నదానం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : శుభ కార్య యోచన చేస్తారు. కుటుంబంలోచక్కటి సహకారం, సఖ్యత. మహిళలకు మంచి రోజు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. మహిళలకు చక్కటి శుభఫలితాలు అందుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా రోజు గడుస్తున్న కొద్ది మంచి ఫలితాలు అందుతాయి. కుటుంబంలో సామరస్యత పెరుగుతుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ సూర్యారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్నింటా అనుకూలత కనిపిస్తుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని శుభవార్తలు వింటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సిన రోజు. ఆదాయం కోసం శ్రమించాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల తక్కువ. ఇంటా, బయటా మీకు శ్రమతోకూడిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు పనివత్తిడి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : సంతోషంతో నిండిన రోజు. ఆన్నింటా మీకు జయం. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణ లాభాలు. మహిళలకు ధనలాభం. కుటుంబంలో సఖ్యత. విందులు, వినోదాలు. ఇష్టదేవతరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి