Healthy Modak Recipe : ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కమ్మని మోదక…రుచితో పాటు చేసుకోవడం కూడా చాలా సులభం…!

Advertisement
Advertisement

Healthy Modak Recipe : ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మొదకలను రుచిగా చేసి ఒక సింపుల్ మెథడ్ ని చూపించబోతున్నాను ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ని చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ గా చాలా చాలా బాగుంటాయి. మరి నోరు ఊరించే హెల్దీ మోదకలు ఇంతకి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, బెల్లం, ఆయిల్, యాలకుల పొడి, రాగి పిండి మొదలైనవి… ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి బెల్లం కరిగించి తీసుకుందాం దానికోసం అరకప్పు తురిమిన బెల్లాన్ని అలాగే ముప్పావు కప్పు నీళ్లను తీసుకొని పిల్లని బాగా కరిగించండి. మనకు పాకం పట్టాల్సిన పని లేదండి జస్ట్ ఈ బెల్లం అంతా ఇలా బాగా కరిగిపోతే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఈ గిన్నెను పక్కన పెట్టేసి..

Advertisement

ఇంకొక ప్యాన్ తీసుకోండి దానిలో నెయ్యి వేసి కరిగాక ఒక కప్పు రాగి పిండిని తీసుకుని ఫ్రై చేయండి.. ఇలా ఈ రాగి పిండిని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి బెల్లం నీళ్ళను తీసుకొని వేయడం వలన పైన కోటింగ్ అనేది చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బెల్లం నీళ్ళని తీసుకుని బాగా కలిపాక కవర్ చేసి ఈ పిండి అనేది కొంచెం చల్లారే అంతవరకు పక్కన పెట్టండి. ఈ లోగ మనం మొదగా లలో స్టఫింగ్ కోసం, కొబ్బరి ముక్కలు మిక్సీగిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా కొబ్బరిని బాగా గ్రైండ్ చేశాక.. ఒక కప్పు కొలతతో కొబ్బరి తురుమును తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని కరెక్ట్ గా తీసుకున్నాను. మనం ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటే కొబ్బరి తురుము కూడా ఇలా ఒక కప్పు వరకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగించిన గిన్నెను తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు బెల్లం నీ వెయ్యండి.

Advertisement

Healthy Modak Recipe in Telugu

అలాగే పావు కప్పు నీళ్లను వేసి బెల్లాన్ని కరిగించండి. ఈ బెల్లం కూడా మనకు పాకం పట్టాల్సిన పనిలేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది. పొడిపొడిగా సెపరేట్ చేయాలంటే మాత్రం ఇలా ముందుగా కరిగించి ఫిల్టర్ చేసి తీసుకుంటే సరిపోతుంద. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ.. దగ్గరపడ్డాక ఇప్పుడు ఇందులోకి టెస్ట్ కోసం అర టీ స్పూన్ యలకుల పొడిని అలాగే ఇక్కడ నేను ఒక నాలుగు ఐదు జీడిపప్పు పలుకుల్ని సన్నగా తరిగి తీసుకుంటున్నాను.. ఇలా జీడిపప్పు పలుకులు వేయడం వలన మనం ఈ మొదట తినేటప్పుడు పంటికి తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వీటిని తీసుకొని ఒకసారి బాగా కలిపాం అంటే మనకు స్టఫింగ్ తయారైపోయినట్లే.. ఇప్పుడు ఈ స్టఫింగ్ ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. పిండిని ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మోదకల్ని చేసుకుందాం. మనకు మార్కెట్లో ఇలా మొదకలు చేసే మోల్డ్ అనేది దొరుకుతుంది. లేదా మా దగ్గర ఇప్పుడు ఇలాంటి మోడ్ లేదు చేతితోనే చేయాలి..

తర్వాత చేతితో చేసే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా మొదకలు చేసే మిషన్ ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండిని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకొని రెండు పక్కల కూడా బాగా వచ్చేలా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోండి. మనకు పైన లేయర్ అనేది పల్చగానే ఉండాలి. మరి లావుగా పెట్టినా కానీ స్టఫింగ్ ఎక్కువగా తీసుకోలేము సో ఇలా రెండు పక్కల కూడా రాగి పిండిని బాగా వత్తి తీసుకున్నాక ఇప్పుడు మధ్యలోకి స్టఫింగ్ తీసుకుందాం కూడా చిన్న బాల్ లా చేసి ఇలా మధ్యలోకి పెట్టండి. ఇలా మధ్యలో పెట్టి మనం ఈ రెండిటిని ఇలా దగ్గరగా క్లోజ్ చేసామంటే పైన ఉండే ఎక్స్ట్రా పిండి ఊడిపోతుంది. అలాగే కింద సైడ్ అనేది రాగి పిండితో బాగా కవర్ చేయండి. ఇలా కవర్ చేసి ఈ ఎక్స్ట్రా పిండి తీసేసామంటే మంచి షేప్ లో మనకు మొదక అనేది తయారైపోతుంది. మీ దగ్గర మిషన్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మెషిన్ లేక చేతితోనే చేయాలి అనుకుంటే నిమ్మకాయ సైజు అంత రాగి పిండిని తీసుకొని ముందు చేతిలోనే వత్తి బాగా రౌండ్ గా చేయండి ఆ తర్వాత ప్రెస్ చేస్తూ ఒక గిన్నెలా ఇలా రౌండ్ గా చేయండి ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల స్టాఫ్ ని తీసుకొని బాగా క్లోజ్ చేసుకుందాం. ఇలా మనం కొంచెం క్లోజ్ చేయండి.

సో ఇలా క్లోజ్ చేసాక ఇక్కడ మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి పైన కొంచెం ఆ పగులను తీసేయడానికి ఇక్కడ ఇలా లైట్ గా వాటర్ ని పెట్టి పైన వచ్చే క్రాక్స్ ని తీసేస్తున్నాను. ఇలా తీసేయడం వలన మొదక షేప్ అనేది చాలా నీట్ గా చాలా బాగా వస్తుంది. సో ఇలా క్రాక్స్ అన్ని తీసేసాక.. ఏదైనా నైఫ్ తో కానీ మొదటి డిజైన్ వచ్చేలా ఇలా గాట్లు పెట్టండి. ఇక్కడ దీనితో మొదట షేప్ లో చేస్తున్నాను కదా మీరు ఇంకా సింపుల్ గా చేయాలంటే ఉండ్రాళ్ళయినా లేదా కుడుములు ఆయన చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ మేడ్ చేయాలంటే ఇలా ఈజీగా మంచి మొదట షేప్ వచ్చేలా చేసుకోవచ్చు. ఇలా అన్ని చేశాక స్టీమ్ చేయడానికి ఇలా స్టీమ్ ప్లేట్ తీసుకోండి. మొదకలు ఆవిరిపై ఉడికించడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల నీళ్లను తీసుకొని వేడి చేస్తున్నాను. నీళ్లు ఎప్పుడైతే ఇలా రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇదే టైం లో స్టీమింగ్గ్ గిన్నెలు పెట్టి బాగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి. అది నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే కమ్మనైన మొదలు తయారైపోయాయి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

23 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.