Zodiac Signs : సెప్టెంబర్ 09 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఈరోజు మంచి ఆరోగ్యం. పనులు వేగంగా చేస్తారు. దూరప్రయాణాలను చేస్తారు. పొదుపు చేయడానికి ప్లాన్‌ వేసుకుంటారు. రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. బిజీగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు శక్తివంతులై ఉంటారు. ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలలో లాభం. గతంలో ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంత ఇబ్బంది కరమైన వాతావరణం. అనుకోని ప్రయాణాలు. మహిళలకు లాభాలు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆందోళనలు, సందేహాలను పక్కనపెట్టండి. విశ్వాసంతో పనులు చేయండి. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం నుంచి కొన్ని ఇబ్బందులు రావచ్చు. అనవసర ఖర్చులు. శుభవార్త లు అందుతాయి. లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా గడుస్తుంది. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడుతారు. విద్యా, వివాహ విషయాలు అనుకూలం. అమ్మ తరపు వారి నుంచి లాభాలు.కాలాన్ని ఈరోజు మీరు వృధా చేస్తారు. మాట్లాడేటపుడు జాగ్రత్త వహించండి. అనుకోని వారి నుంచి కొత్త సమాచారం అందుతుంది. శ్రీ లలితాదేవి సహస్రనామాలను వినడం లేదా చదవడం చేయండి.

Today Horoscope September 09 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అనవసర ధన వ్యయం చేస్తారు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. ధనం విలువ తెలుసుకుంటారు. తప్పులు చేస్తారు వెంటనే వాటిని సరిదిద్దుకొని ముందుకుపోతారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ సరస్వతి దేవి ఆరాదన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు పనులను చేయడంలో జాప్యం బాగా పెరగుతుంది. ధైర్యంతో ముందుకు పోవాల్సినరోజు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆఫీసులో ఒక మంచి మార్పు జరుగుతుంది.మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాదన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో కూడిన రోజు. మీ ఎనర్జీ అంతా పనులు చేయడానికి ధార పోస్తారు. విశ్రాంతి లభించందు. దూరపు బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చెయ్యడంలో లీనమైపోతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారాలు పర్వాలేదు అన్నట్లు ఉంటాయి. శ్రీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మానసిక ఆనందం పెరగుతుంది. ఆఫీస్లో మీకు ప్రశసంలు ఉంటాయి. సంతానం వల్ల మీరు సంతోషం పొందుతారు. చాలా సమస్యలు తొలగుతాయి. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు అనవసరంగా ధనాన్ని ఖర్చు పెడుతారు. ప్రేమికులకు సంతోషం. విద్య, వ్యాపారాలలో లాభదాయకమైన రోజు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయ కమైన రోజు. శ్రీ లక్ష్మీ,కుబేర ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : చిన్నప్పటి మిత్రుల ద్వారా మంచి సలహాలు పొందుతారు. కొత్త పథకాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు.
ప్రశాంతత లభిస్తుంది. పనులను నిదానంగానైనా పూర్తిచేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. కొత్త కొత్త మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు ప్లాన్‌ చేసుకుంటారు. కొత్త వ్యాపరాలు ప్రారంభించడానికి మంచి రోజు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అనవసర ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. స్నేహితుల ద్వారా చక్కటి లాభాలు అందుకుంటారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

12 minutes ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

1 hour ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

3 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

3 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

4 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

5 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

6 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

7 hours ago