Zodiac Signs : సెప్టెంబర్ 10 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Advertisement
Advertisement

మేరాశి ఫలాలు : ఈరాశి వారు ఈరోజు చక్కటి శుభఫలితాలను పొందతారు. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. శుభవార్తలు ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మంచి శుభఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొంటారు. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనదంగా గడుపుతారు. హనుమాన్‌ ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలు వస్తాయి. కానీ వాటిని ధైర్యంతో ఎదురుకుంటారు.జ అప్పులు తీరుస్తారు. ఆదాయం తగ్గుతుంది. మామూలుగా గడుస్తుంది ఈరోజు. కొత్త పథకాలు/ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్వల్ప ధన లాభం. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యా, వివాహ విషయాలలలో మంచి వార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్యూచర్‌ ప్లాన్‌లు కలిసివస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope September 10 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మంచి సంతోషకరమైన రోజు. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు, వ్యాపారులు ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో మీకు ఎదురైన చిక్కులు తొలగుతాయి. అంతటా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో ఉన్నవారికి మంచి లాభాలు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి ఫలాలు :ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. మిత్రులతో చాటింగ్ లేదా కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. చేసే పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అన్నింటా సత్పలితాలను పొందుతారు. ఆదాయంలో వృద్ధి. వ్యాపరాలలో సంతోషం కలిగించ వార్తలు. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు. విద్య ఉద్యోగ అవకాశాలు. కుటుంబంతో కలిసి ఆనదంగా గడుపుతారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఆనుకోని మార్పులు సంభవిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కొన్నింటిలో లాభం, మరికొన్నింటలో ఇబ్బందులను ఎదురుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు మాత్రం కలసి వస్తాయి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా నిస్తేజంగా ఉంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ అవసరాలకు ధనం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాయంత్రం మీరు అనుకోని శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు కలసివస్తాయి. హనుమాన్‌ దేవాయలంలో ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనందంగా ఉంటారు. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం. అన్నదమ్ముల నుంచి మంచి సహాయం అందుతుంది. ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. అమ్మనాన్నల నుంచి ఆర్థిక చేయూత. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి వార్తలు వింటారు. ప్రయాణ సూచన. విదేశ అవకాశాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Central Government: కేంద్రం గుడ్‌న్యూస్ ..చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !

Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…

19 minutes ago

Nara Lokesh : దావోస్ పర్యటన లో చంద్రబాబు పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh  : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

39 minutes ago

Post Office Scheme: సామాన్యులకు అదిరిపోయే స్కిం ను తీసుకొచ్చిన పోస్టాఫీస్, మీ వద్ద డబ్బులు ఉంటె వెంటనే ఈ పని చెయ్యండి

Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…

2 hours ago

Husband and Wife : భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే.. మరొకరు వ్యాపారం చేయాలంటున్న చంద్రబాబు

Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

3 hours ago

Gold Rate Today On Jan 20th : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే !!

ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…

4 hours ago

Karthika Deepam 2 Today Episode: బోన్‌మ్యారో ట్విస్ట్‌తో కార్తీక్ ఆటలు..అత్తను నవ్వించిన ఫొటో వెనుక నిజం..!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…

4 hours ago

Patanjali Peendil Gold : దీర్ఘకాలిక నరాల నొప్పితో బాధ‌ప‌డుతున్నారా?..పతంజలి ‘పీడనిల్ గోల్డ్’తో నొప్పికి సులభ పరిష్కారం

Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…

5 hours ago

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

6 hours ago