After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు పెరగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ప్రయాణ సూచన. వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు చేసే అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారా లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పనిభభారం పెరగుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పు రాదు. అనుకోని బాధలు పెరుగుతాయి. సాయంత్రం నుంచి పరిస్థితి అనుకూలంగా మారుతుంది. దూర ప్రాంతం నుంచి మంచి వార్తలు వింటారు. పెట్టుబడులు పెడుతారు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Today Horoscope September 18 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభించండి. అనుకోని మార్పులు. ఆదాయం తగ్గుతుంది. ఆఫీస్‌లో, ఇంట్లో మీరు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. మహిళలకు పని వత్తిడి. విద్యా, ఉద్యోగం అన్నింటా మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : పని భారం. ఆర్తికంగా ఇబ్బందలు. కొద్దిగా శ్రమ పెరగుతుంది. వ్యాపారాలలలో సామన్య స్థితి ఉంటుంది. తెలియని శత్రువుల నుంచి ఇబ్బందులు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పనులలో జాప్యం జరుగుతుంది. శ్రీ లక్ష్మీకుబేర ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయసహకారాలు పొందుతారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. దూరప్రాంతం నుంచి మీకు అనుకోని శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చులు. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారికి పూజ చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంవలో చిన్న మార్పులు వస్తాయి. ఆర్థిక మందగమనం. ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని మార్పులు సంభవిస్తాయి. శ్రీ శివారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. పెద్దల నిర్ణయాలు పాటిస్తే తప్పక ప్రయోజనం పొందుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆఫీస్‌లో ప్రశసంలు. పై అధికారాలతో లాభాలు కలగుతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకున్నపనులన్ని పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింఒటారు. ఆనందంగా గడుపుతారు. ప్రయాణ లాభాలు. మహిళలకు మంచి కీర్తి ప్రతిష్టలు. వివాహప్రయత్నాలకు అనుకూలం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ధైర్యంతో ముందుకుపోతారు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మాటపట్టింపులకు దూరంగా ఉండండి. ప్రేమ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు పని భారం . శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.