Mithuna Rasi 2023 : మిధున రాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో రెండు అతిపెద్ద సంఘటనలు…!!

Mithuna Rasi 2023 : మిధున రాశి వారి జీవితంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నెల చివరివారం నుంచి కూడా వీరి జీవితంలో రెండు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే ఒక సమస్య కూడా వీరిని పట్టి పీడిస్తుంది. ముందుగానే చెప్తున్నా వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మిధున రాశి వారికి ఈ ఏప్రిల్ చివరి నుంచి కూడా ఏం జరగబోతుంది. ఎలా ఉండబోతుంది. అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. మిధున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఏప్రిల్ నెల చివరి వారి నుంచి కూడా అనుకూలంగా ఉండబోతుంది. చతులతో పంచమ స్థానాల్లో కేతు గ్రహ సంచారం దశమలాభ స్థానంలో గురు, రాహువుల సంచారం భాగ్య స్థానంలో శని సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌడ్యములు ఇవన్నీ కూడా ఈ మిధున రాశి వారికి ఈ సమయంలో అనుకూల అంతే కాదండి.

ఆరోగ్యపరంగా సమాజంలో ప్రజా సంబంధాలపరంగా అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చక్కగా ఉండబోతుంది. అయితే రెండు సమస్యలు అనేవి వీరిని ఇబ్బంది పెడతాయి. ఈ రెండు సంఘటనలు కూడా వీరు అధిగమించారు అంటే వీరు జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ కావండి. డబ్బుతో అన్ని సాధించలేము అని వీరు గుర్తించుకుంటారు. ఆ తర్వాత ప్రతి పనిలో కూడా బంధం బాంధవ్యం వీరు చేసే పనిలో వీరి యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఎంతవరకు ఉంది. ఇదంతా కూడా గమనించుకొని మీరు ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అప్పుడే సక్సెస్ అన్నది వీరి సొంతమవుతుంది. మిధున రాశి వారికి సమాజంలో ఉన్నత స్థానం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది.

Two big events in the last week of April for Mithuna Rasi 2023

వీరి యొక్క పని చేసే ప్రదేశంలో వీడిని పై చేయి ఉంటుంది. వారి ఇక మిధున రాశి వారికి రాబోతున్నటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ విధమైన ఫలితాలు వస్తాయి. అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా మిధున రాశి వారు వారి జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరగోష శత్రు బాధలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తొలగించుకోవడానికి ఇంట్లో కాని వ్యాపార ప్రదేశంలో కానీ అష్ట మౌనిక తైలంతో దీపాన్ని వెలిగించుకోండి. మీరు ఈ విధంగా మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క పనిలో విజయం సాధించడం కోసం మీ ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఎటువంటి భయాలు మీ వద్దకు రాకుండా ఉండడానికి హనుమాన్ చాలీసా అని పటిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మిధున రాశి వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago