Dhanasu Rasi 2023 : ధనస్సు రాశి స్త్రీల ధనయోగం చూసి అందరూ ఏడుస్తుంటారు ఎందుకు.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhanasu Rasi 2023 : ధనస్సు రాశి స్త్రీల ధనయోగం చూసి అందరూ ఏడుస్తుంటారు ఎందుకు.?

Dhanasu Rasi 2023 : ధనుస్సు రాశి స్త్రీల ధన యోగం చూసి అందరూ ఏడుస్తుంటారు ఎందుకు.? నరదిష్ట.. అదృష్టమా.. నరగోష అసలు ధనస్సు రాశి స్త్రీల యొక్క ధనయోగం చూసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఏడుస్తుంటారు. ఆ దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ధనస్సు రాశి వారు ఏ విధమైన పరిహరాన్ని పాటించాలి. ఏంటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. తద్వారా వీరికి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీరి వర్క్ చేసే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 April 2023,11:00 am

Dhanasu Rasi 2023 : ధనుస్సు రాశి స్త్రీల ధన యోగం చూసి అందరూ ఏడుస్తుంటారు ఎందుకు.? నరదిష్ట.. అదృష్టమా.. నరగోష అసలు ధనస్సు రాశి స్త్రీల యొక్క ధనయోగం చూసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఏడుస్తుంటారు. ఆ దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ధనస్సు రాశి వారు ఏ విధమైన పరిహరాన్ని పాటించాలి. ఏంటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. తద్వారా వీరికి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీరి వర్క్ చేసే ప్లేస్ లో కానివ్వండి. వ్యాపారం చేసే ప్లేస్లో కానివ్వండి. వీరికి అయితే చుట్టుపక్కల వారి నుంచి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ విధంగా వీరికి నరదిష్టి నరగోష శత్రు బాదలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి.

Dhanu Rashi 2023-2024 Predictions | Sagittarius Moon Sign Vedic Astrology  Predictions | HinduPad

ఇటువంటి దిష్టి దోషాలు నరదిష్టి వారి లైఫ్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైతే జీవితంలో కాన్ఫిడెంట్గా ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిని నూటికి నూరు శాతం కంప్లీట్ గా ఫినిష్ చేసి అందులో సక్సెస్ సాధిస్తారు. ఇటువంటి సక్సెస్ నుంచి కూడా వీరికి కాస్తంత దిష్టి దోషాలు అయితే వస్తూనే ఉంటాయి. ఇటువంటి దిష్టి దోషాల నుంచి మీరు తప్పించుకోవడానికి ఈ చిన్న పరిహారం అనేది పాటించాలి. ధనస్సు రాశి వారికి ఈ దిష్టి దోషాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి అలాగే ఈ సమస్యల నుంచి నరదిష్టి నుంచి నరఘోష నుంచి శత్రుభాదల నుంచి వీరు బయటపడడానికి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అయితే పాటించుకోవాలి.

Why does everyone cry when they see the Dhanayoga of Dhanasu Rasi 2023 women

Why does everyone cry when they see the Dhanayoga of Dhanasu Rasi 2023 women

ఈ దిష్టి చూపు అనేది వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను తెస్తుంది. దీని తొలగించుకోవడానికి వీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి రోజు కూడా భగవంతునికి నువ్వుల నూనెతో చేసిన దీపాన్ని సమర్పించాలి. ఈయన ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి దిష్టి దోషాలు వీరికి అంటలేవు. అలాగే వీరు చేసే ఈ దీపారాధన వీరి జీవితాన్ని వెలిగిస్తుంది. ఇక మీరు ఏ పనిలోనైనా ధైర్యంగా ముందడుగు వేయడానికి ముందుగా మృత్యుంజయ మంత్రం అని పారాయణం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ధనస్సు రాశి వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది