Zodiac Signs : కుంభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!
Zodiac Signs : కుంభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది.. మరి జీవిత జాతకం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోబోతోంది. ఈ విషయాలు వివరాలన్నీ మనం తెలుసుకుందాం.. ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలోనికి వస్తారు. కుంభ రాశికి అధిపతి శని శని యొక్క అనుగ్రహం ఉంటే కుంభ రాశి వారికి వారి జీవితంలో అనుకున్న ప్రతిని సాధించగలుగుతారు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా శనివారం శని భగవానుని ఆరాధన అనేది చేస్తూనే ఉండాలి.. లేదంటే గనుక శని కోపం తెచ్చుకోవడం శని ఆగ్రహించి మీ జీవితంపై వక్ర దృష్టితో చూసి చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. లేదా ఈ జీవితంలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అందించడం అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అంటే ఈ ముఖ్యంగా ఈ కుంభ రాశి వారు శనిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూనే ఉండాలి.
కష్టాల్లో ఉన్నప్పుడు శనిని దోషించకూడదు.. ఆనందంగా ఉన్నాం కదా అని చెప్పి శనిని మర్చిపోకూడదు.. కుంభ రాశి వారికి నిత్యం శని యొక్క ఆరాధన అనేది కింద చెప్పబడేటటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు.. శని భగవానుని ఆరాధిస్తూ ఉంటే జీవితమనేది ఆనందమయం అవుతుంది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.. కుంభరాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు చాలా చాలా స్పెషల్ గా ఉంటారు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు చాలా ఆకర్షితులుగా ఉంటారు.. ఎవరైనా కూడా వీరికి ఊరికే ఆకర్షణ అయిపోతారని చెప్పుకోవచ్చు..
వీరి మాట విని ప్రవర్తన కూడా నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.. అందుకే కుంభ రాశి వారిని చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు.. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తిరుగుబాటు చేయడానికి అస్సలు వెనకాడారనే చెప్పుకోవాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం అనేది వారికి ఇష్టం ఉండదు. అంటే ఒకరు పైన చెప్పుకోవాలి. దాన్ని తిరస్కరించి పక్కకు వచ్చి తన జీవితంలో తన సొంతగా ఎదిగి ఎవరైతే వీరిపై యజమాయిషి చేశారో. వారికి మొహం మీద కొట్టినట్టుగా సంపాదించి చూపించడం ఈ కుంభరాశి వారు ఉన్నటువంటి మెయిన్ లక్షణంగా చెప్పొచ్చు..
ఒకవేళ జీవిత భాగస్వామి దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తే జీవిత భాగస్వామి రూల్స్ పెడుతూ ఉంటే మీరు ఇలా చేయాల్సిందే.. ఇలా ఉండాల్సింది.. ఈ కుంభ రాశి వారు చాలా వరకు కూడా కోపం తెచ్చుకుంటారు.. స్వేచ్ఛగా వారి యొక్క జీవితం కుంభ రాశి వారి జీవితంతో పాటు వారితో ట్రావెల్ చేసే వారి యొక్క లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు…