
Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్... వెంటనే అప్లై చేసుకోండి...!
Infosys : ఇన్ఫోసిస్ అనేది దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ మరియు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది అని చెప్పొచ్చు. అయితే ఉద్యోగాల కల్పన లోనే కాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రజా సేవకు కూడా ఎంతో పేరుగాంచింది. అయితే ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ, మహిళ సాధికారత మరియు పర్యావరణ సుస్థిరత మరియు దేశంలోనే మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. ఈ సమస్యలకు సహాయపడిన సంస్థ 2024 -25 లో ప్రతిభావంతులు అయినటువంటి విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ STEM స్టార్స్ స్కాలర్ షీప్ లను అందజేస్తున్నది. అయితే ఈ స్కాలర్ షీప్ లకు ఎవరు అర్హులు. ఎలా దరఖాస్తు చేయాలి. దీనికి కావలసిన పత్రాలు ఏమిటి. పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అర్హత మరియు షరతులు :
– 2024 -25 సంవత్సరానికి సైన్స్ మరియు టెక్నాలజీ లేక ఇంజనీరింగ్,మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో మొదటి ఏడాది ఇంజనీరింగ్ లేక డిప్లమా తరగతులు చదువుతున్నటువంటి మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
– మీరు కచ్చితంగా భారతీయ పౌరులయ్యి ఉండాలి.
– చివరి ఏడాది పరీక్షలలో అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
– విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 8 లక్షలు మించకూడదు.
– ఎన్ఐఆర్ఎఫ్ లాంటి గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం పొందాలి.
– స్కాలర్ షిప్ ను పొందే అభ్యర్థి తరచూ నమోదు కలిగి ఉండాలి మరియు కోర్సు పూర్తి అయ్యేవరకు కూడా అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలి.
Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్… వెంటనే అప్లై చేసుకోండి…!
సహాయం అందుబాటులో ఉంది
– దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థికి లక్ష రూపాయల వరకు స్కాలర్ షీప్ అనేది వస్తుంది.
– ఇవి ఆమెకు ట్యూషన్ ఫీజు కట్టడానికి మరియు మెటీరియల్స్ కొనుక్కోవడానికి సహాయపడతాయి.
– నిధుల కొరత కారణం వలన ప్రతిభావంతులు అయినటువంటి బాలికలు విద్యకు ఎంతో దూరం అవుతున్నారు లేక వారు ఐచ్చిక సబ్జెక్టులను వదిలేస్తున్నారు..
దరఖాస్తు విధానం
• ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
https://www.buddy4study.com/page/infosys-stem-stars-scholarship#single ScApply పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు
– ఆధార్ కార్డు లేక ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు.
– ఇంటర్ సంబంధించిన మార్కుల జాబితా.
-JEE/NEET /CET మార్కు షీట్ల తో సర్టిఫికెట్లను పాస్ చేయాలి.
– కళాశాల ప్రవేశ ఫీజు యొక్క రసీదు లేక కళాశాల ఐడి కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లు.
– కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం.
– బీపీఎల్ రేషన్ కార్డు.
– పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
– బ్యాంకు ఖాతా యొక్క వివరాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలు.
ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : ప్రస్తుతం మొదలుపెట్టారు.
చివరి తేదీ : సెప్టెంబర్ 15, 2025..
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.