Anganwadi Jobs : అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 September 2024, 9:00 am
  •  Anganwadi Jobs : అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..!

Anganwadi Jobs : కడప జిల్లాలోని పలు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్ర‌భుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు 11, సహాయకురాలు 59, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 17 తేదీ వరకు దరఖాస్తు గడువు ఉన్న‌ట్లు తెలిపారు. 28వ తేది ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అవకాశాన్ని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Anganwadi Jobs : అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..!

Anganwadi Jobs : అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..!

Anganwadi Jobs ఖాళీలు

అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : ఈ నెల 17
ఇంటర్వ్యూలు: 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి