AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్... అన్ని జిల్లాల వారు అర్హులే... ఇలా అప్లై చేయండి...!

AP Fisheries Dept  : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ప్రభుత్వం అద్భుతమైన నోటిఫికేషన్ తో మన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మ‌త్య్స శాఖల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు…
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్న పోస్టులు ఏమిటి.? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి.? ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ ఎలా ఉంటుంది. లాంటి ప్రధానమైన వివరాలను తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు..

AP Fisheries Dept  : అర్హతలు

పిషిరిస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-అప్లికేషన్ ప్రారంభ తేదీ 23/04/ 2024..
-అప్లికేషన్ లాస్ట్ తేదీ 13/ 05/ 2024…
-హాల్ టికెట్స్ విడుదల తేదీ అధికారిక వెబ్సైట్లో తరువాత వస్తుంది…
-పరీక్ష తేదీ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది..
-జీతము 45,830 రూపాయలు…
-గరిష్ట వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉండాలి..
-వయసు సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులైన అయిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడేలింపు ఉంటుంది.

ఫీజు…ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250 మిగతా వారికి 350 ఫీజు చెల్లించవలసి ఉంటుంది…
-ఎంపిక విధానం ఈ పోస్టులు ఎంపికల్లో పరీక్ష మరియు కంప్యూటర్ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు..

AP Fisheries Dept మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారు అర్హులే ఇలా అప్లై చేయండి

AP Fisheries Dept : మ‌త్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…!

-ఈ పరీక్షలు మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ వన్ లో 150 ప్రశ్నలు.. 150 మార్కులు ఇస్తారు.. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 2 లో 150 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు. ఈ పేపర్లో ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 3 లో 150 ప్రశ్నలు 150 మార్కులు వస్తాయి. ఈ పేపర్లో కూడా ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు ఇస్తారు..
-మూడు పేపర్లు కలిపి 450 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానికి వన్ బై త్రీ వంతు రుణాత్మక మార్కుల విధానంలో అమలు చేయబడుతుంది..
-కంప్యూటర్ ప్రొపొషియల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది.. అందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్లో పరిగణలోకి తీసుకుంటారు..
-నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..
-భర్తీ చేసిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ మ‌త్య్స శాఖలో ఫిష్ షరీష్ డెవలప్మెంట్ ఆఫీసర్..
-మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది