APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు
APSDPS : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ (APSDPS), విజయవాడ స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ : 04
2. కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్ : 08
3. డేటాబేస్ డెవలపర్ : 01
మొత్తం ఖాళీల సంఖ్య : 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (కంప్యూటర్స్), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
DMHO Jobs : గుంటూరు జిల్లాలో 40 డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ పోస్టులు
జీతం : నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు; కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 – రూ.1.50,000; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 – రూ.75,000.
వయోపరిమితి : 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు; కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు
పని ప్రదేశం : విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
ఎంపిక ప్రక్రియ : విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ : 29-10-2024.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.