ESIC Jobs : ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల…నెలకు 67,000 జీతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ESIC Jobs : ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల…నెలకు 67,000 జీతం…!

ESIC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC లో వివిధ విభాగాలలో సీనియర్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ESIC Jobs […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  ESIC Jobs : ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల...నెలకు 67,000 జీతం...!

ESIC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC లో వివిధ విభాగాలలో సీనియర్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

ESIC Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ..

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC నుండి వివిధ భాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల కావడం జరిగింది.

ESIC Jobs ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలనెలకు 67000 జీతం

ESIC Jobs : ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల…నెలకు 67,000 జీతం…!

ESIC Jobs : ఖాళీలు

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా…

జనరల్ సర్జరీ – 2 పోస్టులు.

జనరల్ మెడిసిన్ – 2 పోస్టులు

ఆర్థోపెడిక్స్ – 2 పోస్టులు

అనస్తీసియా – 1 పోస్ట్

పీడియాట్రిక్స్ – 1 పోస్ట్

సైకియాట్రీ – 1 పోస్ట్

ఈ విధంగా వివిధ విభాగాలలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ESIC Jobs వయస్సు…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారి గరిష్ట వయసు ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

ESIC Jobs విద్యార్హత…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు , కాలేజీల నుండి సంబంధిత డిగ్రీ /DNB / డిప్లమా/MBBS విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలుగుతారు.

రుసుము…

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 300 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అలాగే SC ,ST ,PH మరియు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఎంపిక ప్రక్రియ…

ESIC Jobs ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలనెలకు 67000 జీతం

ESIC Jobs : ESICలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల…నెలకు 67,000 జీతం…!

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

జీతం..

ఈ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.67,700 జీతం చెల్లించబడుతుంది.

ఎలా అప్లై చేయాలి…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీ…

ఇంటర్వ్యూ 5-4-2024 ఉదయం 9:30 నుండి మొదలవుతుంది.

ఇంటర్వ్యూ జరుగు స్థలం…

మెడికల్ సూపర్డెంట్ కార్యాలయం ,ESIC మెడికల్ హాస్పిటల్ , బాపూనగర్ , అహ్మదాబాద్ ( గుజరాత్ ).

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది