ESIC Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC లో వివిధ విభాగాలలో సీనియర్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ESIC Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ..
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC నుండి వివిధ భాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల కావడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా…
జనరల్ సర్జరీ – 2 పోస్టులు.
జనరల్ మెడిసిన్ – 2 పోస్టులు
ఆర్థోపెడిక్స్ – 2 పోస్టులు
అనస్తీసియా – 1 పోస్ట్
పీడియాట్రిక్స్ – 1 పోస్ట్
సైకియాట్రీ – 1 పోస్ట్
ఈ విధంగా వివిధ విభాగాలలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారి గరిష్ట వయసు ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు , కాలేజీల నుండి సంబంధిత డిగ్రీ /DNB / డిప్లమా/MBBS విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలుగుతారు.
రుసుము…
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 300 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అలాగే SC ,ST ,PH మరియు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ…
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జీతం..
ఈ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.67,700 జీతం చెల్లించబడుతుంది.
ఎలా అప్లై చేయాలి…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ…
ఇంటర్వ్యూ 5-4-2024 ఉదయం 9:30 నుండి మొదలవుతుంది.
ఇంటర్వ్యూ జరుగు స్థలం…
మెడికల్ సూపర్డెంట్ కార్యాలయం ,ESIC మెడికల్ హాస్పిటల్ , బాపూనగర్ , అహ్మదాబాద్ ( గుజరాత్ ).
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.