ICICI Bank : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా… వెంటనే ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 30 April 2024, 11:00 am
  •  ICICI Bank : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా... వెంటనే ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి...!

ICICI Bank  : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతకు తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ శుభవార్త తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…

ICICI Bank  : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో ఒకటైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.

ICICI Bank  : ఖాళీలు…

ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఐసిఐసిఐ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ICICI Bank  : విద్యార్హత…

బ్యాంకుకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ICICI Bank  : రుసుము..

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రైవేట్ సంస్థలలో ఒకటైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది కాబట్టి దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

వయసు…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

జీతం…

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 35 వేల రూపాయలు జీతంగా ఇవ్వబడుతుంది.

ICICI Bank : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా... వెంటనే ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి...!

ICICI Bank : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా… వెంటనే ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి…!

జాబ్ లొకేషన్…

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తారు.

అనుభవం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విధానం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి