
Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవసరం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేలకి పైనే..!
Supreme Court Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంత పడిగాపులు కాస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారికి ఓ శుభవార్త అందింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సాధారణంగా కోర్టు ఉద్యోగాలంటే లా డిగ్రీ ఉండాలని అందరు భావిస్తారు. కానీ ఈ జాబ్స్ కు మాత్రం ఎల్ఎల్బీ అవసరం లేదు. ఈ జాబ్స్ కు ఎంపికైతే నెలకు రూ. 46210 జీతం పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాగా, దీని ద్వారా 80 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు కుకింగ్/ కులినరీ లో వన్ ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.46,210 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sci.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Supreme Court Jobs : ఎల్ఎల్‌బీ అవసరం లేకుండానే కోర్టులో ఉద్యోగాలు .. జీతం 40వేలకి పైనే..!
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, దిల్లీ, కేరళ, అస్సాం, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.