Home » Jobs Education » Latest Urban Development Jobs Notification 2024
Jobs Education

Urban Development Jobs : ఇంటర్ అర్హతతో 760 అసిస్టెంట్ పట్టణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 23, 2024, 10:00 am
Advertisement

Urban Development Jobs : రెండు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం మెగా సువార్త తెలిపింది. ఈ నోటిఫికేషన్ మనకు పట్టణ అభివృద్ధి సంస్థలో జాబ్ ల భర్తీ కొరకు రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 760 ఉద్యోగాలను భర్తీ చేశారు.. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునేవారు సంబందించిన విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తుంది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు..

Advertisement

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు..
ఆర్గనైజేషన్: ఈ నోటిఫికేషన్ మనకు పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి రిలీజ్ అయింది.

Urban Development Jobs : జాబ్ రోల్ మరియు ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ..
ఖాళీల సంఖ్య: 760..
అర్హత: 12th పాస్..
జీవితము: ప్రారంభ దశలో దాదాపు 40,000 జీతము ఇస్తారు.. ఫ్రీ స్కేలు 19,900 నుండి 63200 వరకు ఇస్తారు.

Advertisement

Urban Development Jobs : ఇంటర్ అర్హతతో 760 అసిస్టెంట్ పట్టణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

వయసు: 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తదుపరి స్కిల్స్ టెస్ట్ నిర్వహిస్తారు..
అప్లై చేసుకునే విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు..
Download Notification _Click here
వయోసడలింపు వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ను చూడండి..
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఢిల్లీ.. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి