
APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..!
APEPDCL Jobs : ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL), కార్పొరేట్ ఆఫీస్, విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
1. మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్ : 01 పోస్టు
2. మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ : 01 పోస్టు
3. మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ : 01 పోస్టు
4. మేనేజర్- ఐటీ/ శాప్ : 01 పోస్టు
5. మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్ : 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య : 05.
అర్హత : పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
హెచ్‌ఏఎల్‌లో 166 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు :
వయో పరిమితి : నోటిఫికేషన్ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..!
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక : చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్, కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం.
ఫోన్ నంబర్: 0891-2582445.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.