
Navy Recruitment : నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేది ఎప్పుడంటే..!
Navy Recruitment : నేవీ చిల్డ్రన్ స్కూల్, చాణక్యపురి, న్యూ ఢిల్లీలో 2025-26 విద్యా సంవత్సరం కోసం టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతుంది. PGT (హిస్టరీ): నెలకు రూ. 55,000/- జీతం, TGT (మ్యాథ్స్): నెలకు రూ. 55,000/- జీతం, మ్యూజిక్ టీచర్: నెలకు రూ. 50,000/- జీతం, డాన్స్ టీచర్: నెలకు రూ. 50,000/- జీతం, ప్రైమరీ టీచర్: నెలకు రూ. 40,000/- జీతం, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్: నెలకు రూ. 40,000/- జీతం ఉంటుంది.
Navy Recruitment : నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేది ఎప్పుడంటే..!
లైబ్రేరియన్: నెలకు రూ. 40,000/- జీతం, స్పీచ్ థెరపిస్ట్: నెలకు రూ. 40,000/- జీతం, ఆక్యుపేషనల్ థెరపిస్ట్: నెలకు రూ. 40,000/- జీతం, కెరీర్ కౌన్సెలర్: నెలకు రూ. 40,000/- జీతం, సపోర్ట్ స్టాఫ్: నెలకు రూ. 21,500/- జీతంగా ఉంటుంది. పోస్ట్‌ని బట్టి పదో తరగతి, ఏదైన బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ, ఏదైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫారమ్‌ను స్కూల్ వెబ్‌సైట్ https://ncsdelhi.nesnavy.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా స్కూల్ రిసెప్షన్ నుండి పొందవచ్చు..దరఖాస్తు ఫీజు రూ. 100/- ను స్కూల్ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయాలి. బ్యాంక్ ఖాతా సంఖ్య: 279010100047782, IFSC: UTIB0000279 (Axis Bank, దర్యాగంజ్, ఢిల్లీ), దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 14 మే 2025.షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డెమో క్లాస్‌ల వివరాలు ఫోన్ మరియు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయబడతాయి.
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
This website uses cookies.