Categories: Jobs EducationNews

ONGC : ఓఎన్‌జీసీలో ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్.. డిసెంబ‌ర్ 30తో ముగియ‌నున్న గ‌డువు

ONGC : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ .. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది . తాజాగా కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, మరియు జూనియర్ కన్సల్టెంట్ స్థాయిలలో ఖాళీలను ప్రకటించింది. అభ్యర్థులకు కనీసం సివిల్ పనుల నిర్వహణలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారులు 63 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. వివ‌రాలు చూస్తే.. సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ శాఖ‌లో ఖాళీల సంఖ్య 02, ఇక అర్హ‌త చూస్తే.. సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా (కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి) ఉండాల్సి ఉంటుంది.

ONGC : ఓఎన్‌జీసీలో ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్.. డిసెంబ‌ర్ 30తో ముగియ‌నున్న గ‌డువు

ONGC వివరాలు ఇవే..

ఇక వారి అనుభ‌వం ప‌రిశీలిస్తే.. కనీసం 5 సంవత్సరాల సివిల్ పనుల నిర్వహణ లేదా పర్యవేక్షణ అవ‌సరం. వయస్సు పరిమితి 63 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ. ఎంపిక విధానం ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ. దీని కాంట్రాక్ట్ కాలం 1 సంవత్సరం ..వేతనం (కన్సల్టెంట్) రూ. 93,000 (మొత్తం ఆదాయం, నెలవారీ), వేతనం (అసోసియేట్ కన్సల్టెంట్) రూ. 66,000 (మొత్తం ఆదాయం, నెలవారీ), వేతనం (జూనియర్ కన్సల్టెంట్) రూ. 40,000 (మొత్తం ఆదాయం, నెలవారీ). దరఖాస్తు పద్ధతి ఇమెయిల్ (hrd_cauvery@ongc.co.in) లేదా పోస్టు ద్వారా

ఇక దరఖాస్తు చివరి తేదీ 30 డిసెంబర్ 2024, వేతన వివరాలు చూస్తే… జూనియర్ కన్సల్టెంట్ (E3 వరకు): రూ. 27,000 (మొత్తం ఆదాయం: రూ. 40,000), కన్సల్టెంట్ (E6): రూ. 53,000 (మొత్తం ఆదాయం: రూ. 93,000), అసోసియేట్ కన్సల్టెంట్ (E4 & E5): రూ. 40,000 (మొత్తం ఆదాయం: రూ. 66,000).. ఆన్‌లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థి సివిల్/స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి పొందబడినది కావాలి. అనుభవం: సివిల్ పనుల నిర్వహణ లేదా పర్యవేక్షణలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఈ అవకాశం రిటైర్డ్ ఒఎన్‌జీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago