Railway Recruitment Jobs : 492 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల…పరీక్ష లేకుండానే జాబ్…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 3 April 2024, 9:00 am
  •  Railway Recruitment Jobs : 492 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల...పరీక్ష లేకుండానే జాబ్...!

Railway Recruitment Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 492 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Railway Recruitment Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదల కావడం జరిగింది.

Railway Recruitment Jobs ఖాళీలు…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 492 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Railway Recruitment Jobs వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Railway Recruitment Jobs విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 10th/10+2 విద్యార్హత కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలుగుతారు.

Railway Recruitment Jobs జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.20,000 జీతం గా చెల్లించబడుతుంది.

రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే SC,STలకు ఎలాంటి ఫీజు ఉండదు.

పరీక్ష విధానం…

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10th /10+2 మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు 27 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోగలరు.

ఎలా అప్లై చేయాలి….

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp