Railway Recruitment : రైల్వే లోకో మోటీమ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా జాబ్…!
ప్రధానాంశాలు:
Railway Recruitment : రైల్వే లోకో మోటీమ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల... రాత పరీక్ష లేకుండా జాబ్...!
Railway Recruitment : నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా లోకో మోటీవ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 10th , ఇంటర్ అర్హత తో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తి చేయనున్నారు. అలాగే దీనిలో లెవెల్ 1 ,లెవెల్ 2, లెవెల్ 5 అందుబాటులో ఉన్నాయి. రైల్వే కెరీర్ పై ఆసక్తి కలిగి 10th మరియు ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు వివరంగా తెలుస్తుంది.

Railway Recruitment : రైల్వే లోకో మోటీమ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా జాబ్…!
Railway Recruitment : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు రైల్వే లోకో మోటివ్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది.
Railway Recruitment మొత్తం ఖాళీలు…
రైల్వే CLW విభాగం నుండి మొత్తం 12 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హత : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
రుసుము : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే జనరల్ మరియు OBC అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. అలాగే SC/ST మహిళా అభ్యర్థులు రూ.250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వయోపరిమితి : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి కనీస వయసు 18 నుండి గరిష్టంగా 20 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC/ST/OBC అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
Railway Recruitment ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు తేదీ: 13/02/25
చివరి తేదీ : 08/03/25
ఎంపిక ప్రక్రియ….
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారిని మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం క్రీడా అర్హతలు, టెస్ట్ ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేస్తారు.
జీతం..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు రూ.40,000 వరకు జీతం లభిస్తుంది
కావాల్సిన పత్రాలు…
– ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఫామ్
– 10వ మరియు 12వ తరగతి సర్టిఫికెట్లు.
– స్పోర్ట్స్ కోట సర్టిఫికెట్లు.
– కుల ధ్రువీకరణ పత్రం.
Railway Recruitment ఎలా దరఖాస్తు చేయాలి..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా రైల్వే CLW వెబ్సైట్ నుండి అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం అవసరమైన అన్ని వివరాలతో ఫామ్ జాగ్రత్తగా పూరించాలి. అనంతరం అవసరమైన పత్రాలను జత చేయాలి. అనంతరం దరఖాస్తులు చెల్లించడానికి డిడి మరియు దరఖాస్తు ఫామ్ ను సమర్పించాలి. తరువాత దరఖాస్తు నోటిఫికేషన్ లో పేర్కొన్న అధికారిక చిరునామాకు పూర్తిచేసిన దరఖాస్తులను పంపించాలి.