SBI Jobs : SBI భారీ నోటిఫికేషన్ విడుదల… డిగ్రీ అర్హతతో… వెంటనే అప్లై చేసుకోండి…!
SBI Jobs : భారతీయ స్టేట్ బ్యాక్ నుండి Youth for india Fellowship program విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫెలోషిప్ ఇంటర్న్స్ అనే పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అర్హతలు, ఎంపిక విధానము, వయస్సు లాంటి వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన నిరుద్యోగులకు తొందరగా అప్లై చేయండి. పేద నిరుద్యోగులు అతి తక్కువ ధరలోని రైల్వే ఉద్యోగాల ఆన్ లైన్ కోచింగ్ ఇప్పుడు మన […]
SBI Jobs : భారతీయ స్టేట్ బ్యాక్ నుండి Youth for india Fellowship program విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫెలోషిప్ ఇంటర్న్స్ అనే పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అర్హతలు, ఎంపిక విధానము, వయస్సు లాంటి వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన నిరుద్యోగులకు తొందరగా అప్లై చేయండి.
పేద నిరుద్యోగులు అతి తక్కువ ధరలోని రైల్వే ఉద్యోగాల ఆన్ లైన్ కోచింగ్ ఇప్పుడు మన INB jobs App లో కేవలం రూ. 499 మాత్రమే.
RPF, NTPC, Group D, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం అన్ లైన్ క్లాసెస్ మరియు ప్రాక్టీస్ టెస్టులతో పూర్తి కోర్సు రూ.499 మాత్రమే. బ్యాంకు, SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం రూ.499/-…
మీ వాట్సాప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కావాలి అనుకుంటే వెంటనే వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Join our What’s App Channel : Thetelugunews
నోటిఫికేషన్ విడుదల చేసినది : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
మొత్తం పోస్టుల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య తెలపలేదు.
భర్తీ చేస్తున్న పోస్ట్ లు : ఫెలోషిప్ ఇంటర్న్స్.
అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత.
స్టేఫండ్ : రూ.17,000/.
కాలపరిమితి: 13 నెలలు.
అప్లై విధానం : ఆన్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వు ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
వయసు : 21 నుండి 32 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో 250 కి పైగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ అనేది ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
09-06-2024.
అప్లికేషన్ చివరి తేదీ :
08-07-2024.
పరీక్ష తేదీ : పరీక్ష తేదీ తెలపలేదు.
ఫెలోషిప్ ఇంటర్న్స్ బాధ్యతలు
* చదువుతున్న పట్టణ యువత జీవితాలను స్పృశించే అవకాశాన్ని అందించటం మరియు గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయిలో సానుకూల మార్పులను సృష్టించటం.
* గ్రామీణ భారతదేశంలో అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తున్న NGO లకు విద్యావంతులు అయిన మానవ వనరులకు కూడా అందించటం వారి నైపుణ్యాలను గ్రామీణ అభివృద్ధికి ఉత్పేరక పరచడానికి వాడవచ్చు.
* ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థుల ఆలోచనలను పంచుకునేందుకు మరియు వారి వృత్తిపరమైన జీవితమంతా గ్రామీణ అభివృద్ధికి దోహదపడేందుకు కూడా ప్రచారం చేయటం.
పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి…