SSC Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయితే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాప్ మరియు అవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8326 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ పోస్టులు 4887 అలాగే 3439 హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు…
ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకునే వారి యొక్క వయసు కనిష్టంగా 18 నుండి గరిష్ట 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18 వేల నుండి 22వేల జీతం వస్తుంది.
ఎంపిక విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే జనరల్ ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి మాజీ సైనికులు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తు ప్రారంభ తేదీ : 27/06/2024
దరఖాస్తు చివరి తేదీ : 31/7/2024.
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
This website uses cookies.